
భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ గతేడాది వైవాహిక బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మతో శ్రీకాంత్ వివాహం జరిగింది

ఈ క్రమంలో భార్యతో కలిసి గురువారం తన తొలి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు శ్రీకాంత్








