
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్- డాక్టర్ అంజలిల గారాలపట్టి సారా

ప్రస్తుతం సచిన్ టెండ్కులర్ ఫౌండేషన్ వ్యవహరాలు చూసుకుంటున్న సారా...

ఇటీవల తమ ఫౌండేషన్ సేవలకు గుర్తింపుగా తల్లిదండ్రులకు వచ్చిన అవార్డును వారి తరఫున అందుకుంది

తాజాగా తన అద్భుతమైన, అందమైన ఫొటోలను షేర్ చేసింది










