news
-
భారతదేశ కుటుంబంలో మారిషస్ ఒక అంతర్భాగం... ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ
-
కేసీఆర్‌ను గద్దె దింపిందీ నేనే. నాది సీఎం స్థాయి.. ఆయనది మాజీ సీఎం స్థాయి. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్య
-
ఆంధ్రప్రదేశ్‌లో పాడి రైతుకు కూటమి సర్కారు దగా... ప్రైవేటు డెయిరీలు చెప్పిందే ధర, ఇష్టం వచ్చినంతే కొనుగోలు... లీటర్‌కు 25 రూపాయల దాకా నష్టపోతున్న రైతులు
-
వైఎస్ వివేకా కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కూటమి సర్కారు కుతంత్రం. రంగన్న మరణాన్నీ వాడేసుకుంటున్న వైనం
-
ఆంధ్రప్రదేశ్‌లో కోటి మంది డ్వాక్రా మహిళలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ద్రోహం... స్త్రీనిధి సంస్థ నిధులకు ఎసరు
-
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై రాజీలేని పోరాటం కొనసాగించాలి... రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గట్టిగా గళం వినిపించాలి... వైఎస్సార్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
-
చంద్రబాబు సర్కారు పాలనలో అంకెల గారడీ, మోసం గ్యారంటీ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
ఆంధ్రప్రదేశ్‌లో 17 మంది వీసీల రాజీనామాలపై విచారణకు ఆదేశించండి.. శాసన మండలిలో కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ
-
ఏపీలో చంద్రబాబు ప్రజా కంటక పాలనకు టీచర్ల చెంపదెబ్బ. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమి
-
‘అసైన్డ్’ దోపిడీకి రాజముద్ర!. అమరావతిలో పేదల భూములు కాజేసిన పచ్చ ముఠాలకు ‘రిటర్నబుల్ ప్లాట్లు. సీఆర్డీఏకు చంద్రబాబు సర్కారు ఆదేశం
-
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల ఊసే లేని కూటమి ప్రభుత్వ బడ్జెట్... తమ ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఉద్యోగులు, పెన్షనర్ల ఆగ్రహం
-
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో అడుగడుగునా దగా... హామీల అమలు ఊసే లేదు
ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల 22 వేల కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్దిక సంవత్సరం బడ్జెట్‌ను శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. అయితే ఎన్నికల హామీల అమలుకు నిధుల కేటాయింపులు చేయలేక చతికిలపడింది.
-
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచిన కూటమి సర్కారు... పోసాని కృష్ణ మురళి అక్రమ అరెస్టే ఇందుకు నిదర్శనం
-
పులివెందులలో వైఎస్ రాజారెడ్డి కంటి వైద్యశాలను ప్రారంభించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
అట్టుడికిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి... వీసీల రాజీనామా.. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు
-
ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగించాలి... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
-
చంద్రబాబు మోసాలకు గ్రూపు-2 అభ్యర్థులే ప్రత్యక్ష నిదర్శనం... న్యాయం చేస్తానంటూ నట్టేట ముంచాడు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
ఆంధ్రప్రదేశ్‌లో భూ దోపిడీకి ఇక రాజముద్ర... అమరావతిలో రైతుల నుంచి లాక్కున్న అసైన్డ్ భూములకు రిటర్నబుల్ ప్లాట్లు.. సీఆర్డీఏకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశం
-
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతలో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర... జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడి భద్రతపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం
-
‘మార్గదర్శి’ మోసాల కేసును మూసివేసే దిశగా అడుగులు... చంద్రబాబు డైరెక్షన్లో ప్లేటు ఫిరాయించిన ఆంధ్రప్రదేశ్ సీఐడీ
-
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనలో రైతు బతికే పరిస్థితి లేదు... ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
తప్పు చేసినోళ్లు ఎక్కడున్నా వదలం. టీడీపీకి కొమ్ముకాసే పోలీసు అధికారులు, ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్ హెచ్చరిక. జైలులో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్ జగన్
-
తెలంగాణలో వెంటనే కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలి... అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
-
మేము ఒక తప్పు చేయాలంటే, ఒకటేంటి సార్ మూడు చేద్దామంటున్నారు... అధికారుల వ్యవహార శైలిపై సంతోషంగా లేను... తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
-
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలకు కప్పం కడితేనే మైనింగ్... రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన గనుల తవ్వకాలు
-
మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే... రామోజీరావు మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు.. తెలంగాణ హైకోర్టుకు నివేదించిన ఆర్బీఐ
-
ఏపీ సీఎం చంద్రబాబుతో సీఐడీ బంధం... ‘కరకట్ట బంగ్లా’ కేసులో అటాచ్మెంట్ పొడిగింపు కోరని దర్యాప్తు సంస్థ
-
చంద్రబాబు నాయుడు మోసకారి కాదా? ప్రజలను మోసం చేసినందుకు 420 కేసు పెట్టకూడదా?... వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
జేఈఈ మెయిన్ తొలి సెషన్ ఫలితాలు విడుదల.. 14 మంది విద్యార్థులకు 100 పర్సంటేజ్
-
ఆంధ్రప్రదేశ్‌లో ‘మద్యం మార్జిన్’ మాటున మహా దోపిడీ. ఇక మద్యం ధరలు భారీగా పెంపు. 3 కేటగిరీల మీద 10-20 శాతం ధరల పెంచుతూ ఉత్తర్వులు
-
ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్నదాత సుఖీభవ ఈ ఏడాది లేనట్టే... ప్రతి రైతుకు 20 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ... ఇంకా మార్గదర్శకాలు కూడా రూపొందించని చంద్రబాబు కూటమి సర్కారు
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం... 70 స్థానాలకు గాను బీజేపీకి 48, ఆమ్ ఆదీ పార్టీకి 22 స్థానాలు.. వరుసగా మూడోసారీ సున్నా చుట్టిన కాంగ్రెస్
-
మార్గదర్శి కేసులో కాలయాపన సరికాదు, కౌంటర్లు వేయడానికి ప్రతీసారి వాయిదాలు కోరడం సమంజసం కాదు... ఆర్బీఐ తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి
-
ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబు నాయుడే, సంపద సృష్టి జరిగింది ఆయన జేబులోనే... నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
ఇక కార్యకర్తల కోసం ఎలా పని చేస్తానో చూపిస్తా... వైఎస్సార్సీపీ నేతలతో సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
-
కులగణన, ఎస్సీల వర్గీకరణపై నివేదికలను ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ
-
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి దౌర్జానాల మధ్య సగం చోట్ల ఎన్నికల వాయిదా. 3 కార్పోరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు జరగాల్సి ఉండగా 5 చోట్ల జరగని ఎన్నికలు
-
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన. వచ్చే ఏడాది నుంచి 5 వేల స్కూళ్లలో షురూ!
-
కేంద్ర బడ్టెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం... నిధులు సాధించడంలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యం
-
నాకు వట్టిగ కొట్టుడు అలవాటు లేదు, నాలుగు రోజులు కానీయ్ అని చూస్తున్నా... తెలంగాణ ప్రభుత్వంపై కేసీఆర్ ఆగ్రహం
-
ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి భారీగా రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు... ఏకంగా 50 శాతానికి పైగానే పెరగనున్న చార్జీలు
-
మెడికల్ పీజీలో లోకల్ కోటా రాజ్యాంగ విరుద్ధం... సుప్రీంకోర్టు స్పష్టీకరణ
-
ఆంధ్రప్రదేశ్ అప్పులు తీర్చే స్థోమత సున్నా స్థాయికి చేరింది చంద్రబాబు పాలనలోనే... తేల్చిచెప్పిన నీతి అయోగ్ నివేదికలు
-
‘సూపర్ సిక్స్’ ఇవ్వలేమని స్పష్టంచేసిన ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలతో నీతి ఆయోగ్ నివేదికపై ప్రజెంటేషన్‌లో సీఎం వెల్లడి
-
రాజ్యాంగాన్ని బలపరుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం... రిపబ్లికే డే శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
తెలంగాణలో నాలుగు కీలక పథకాలు నేడే ప్రారంభం... మార్చి 31వ తేదీలోగా పూర్తిగా అమలు
-
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారా?... బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆగ్రహం
-
తెలంగాణలో అమెజాన్ పెట్టుబడి 60 వేల కోట్ల రూపాయలు.. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం కీలక ఒప్పందం
-
తెలంగాణ రూపు రేఖలు మార్చేలా రాజధాని హైదరాబాద్ అభివృద్ధి... దావోస్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
-
ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్.. 16 మంది మావోయిస్టులు మృతి
-
అమెరికాకు ఇక స్వర్ణయుగమే... డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ... 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం
-
హైదరాబాద్‌లో 450 కోట్ల రూపాయలతో భారీ ఐటీ పార్క్. ఏర్పాటుకు సిద్ధమైన క్యాపిటల్ ల్యాండ్ సంస్థ. సింగపూర్‌లో తెలంగాణ ప్రతినిధి బృందంతో చర్చలు, ఒప్పందం
-
తిరుమలలో వరుస ఘటనలపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం. తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని ఆదేశం
-
ఆంధ్రప్రదేశ్‌లో పేదల ఇళ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం కక్ష... ఇళ్లు నిర్మించుకోనివారి స్థలాల కేటాయింపులు రద్దు
-
హెచ్ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు?... ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు
-
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్న కేటీఆర్
-
మహా కుంభమేళాకు తరలివస్తున్న అశేష జనవాహిని.. రెండ్రోజుల్లో రెండున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు
-
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
-
తిరుపతి తొక్కిసలాట ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపణ
-
తిరుపతి తొక్కిసలాటకు అసలు కారణం బట్టబయలు. తిరుమలపై పూర్తి ఆధిపత్యానికి తెగించిన చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీలోకి బినామీలను ప్రవేశపెట్టిన సీఎం
-
హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ, శిక్షేమీ విధించడం లేదు... న్యూయార్క్ కోర్టు తీర్పు
-
ఆరుగురు భక్తులు మృతిచెందిన ఘటనలో చంద్రబాబే మొదటి ముద్దాయి, తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
-
తిరుమల శ్రీవారి ఉత్తర ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట... ఆరుగురు భక్తులు మృతి, 40 మందికి గాయాలు
-
ఆరోగ్యశ్రీ పథకంపై ఎందుకింత కక్ష?... చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
పింఛన్ పొందుతున్న లబ్ధిదారుడు చనిపోతే భార్యకు మాత్రమే ప్రయోజనం వర్తింపు. భార్యను పోగొట్టుకుని ఇప్పటికీ పెన్షన్ రాకున్నా భర్తకు మొండిచెయ్యే
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అడుగడుగునా కమీషన్లు... సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ టెండర్లలో విచ్చలవిడిగా అక్రమాలు
-
తెలంగాణలో రైతు భరోసా సాయం ఎకరానికి ఏడాదికి 12 వేల రూపాయలు... సాగు యోగ్యమైన భూములన్నింటికీ పెట్టుబడి సాయం... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
-
సుప్రీంకోర్టు రిఫర్ చేసిన కేసులో ఇంత నిర్లక్ష్యమా? మార్గదర్శి’ వ్యవహారంపై ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారు?
-
ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ పథకాల్లో అన్నీ కోతలు, ఎగనామాలే... కూటమి సర్కారు తీరుపై మండిపడుతున్న ప్రజలు
-
అన్నదాతలకు అండగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు... డీఏపీపై వన్-టైమ్ స్పెషల్ ప్యాకేజీ పొడిగింపు
-
నయా సాల్.. నయా జోష్. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు
-
ఇస్రో పీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం. కక్ష్యలోకి స్పాడెక్స్ జంట ఉపగ్రహాలు. జనవరి 7న డాకింగ్ ప్రక్రియ
-
ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉచిత పంటల బీమాను దూరం చేసిన కూటమి సర్కారు... ప్రీమియం భారం భరించలేక రైతుల గగ్గోలు
-
ఫార్ములా-ఈ కార్ల రేసు కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు ఈడీ సమన్లు... వచ్చే నెల 7వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశం
-
ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లుల బాదుడు, నయవంచక పాలనపై ఎగసిపడ్డ ప్రజాగ్రహం... వైఎస్సార్సీపీ పోరుబాట విజయవంతం
-
ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ అస్తమయం
-
ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో నేడో రేపో కేటీఆర్‌కు ఏసీబీ సమన్లు.. అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు ఇవ్వనున్న అధికారులు
-
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే... కడప కార్పొరేటర్లు, ముఖ్యనేతల సమావేశంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ
-
కరెంటు కోత..చార్జీల మోత.! . ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో భారీగా పెరిగిన విద్యుత్ చార్జీలు
-
తెలంగాణలో రైతు భరోసా ఎగవేత కుట్రలను ఎదిరించండి... రైతులకు కేటీఆర్ బహిరంగ లేఖ
-
సినిమా వాళ్లేమైనా ప్రత్యేకమా? పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్ రోడ్ షో చేశారు... అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు
-
‘ఫార్ములా-ఈ’ కార్ల రేసింగ్ వ్యవహారంపై చర్చకు సిద్ధంగా ఉన్నాం.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
-
చంద్రబాబుది 420 విజన్, అది మేనిఫెస్టో హామీలను ఎగ్గొట్టే రంగు రంగుల కథల పుస్తకం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
ఆంధ్రప్రదేశ్‌లో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై భారీగా బాదుడు... నిర్మాణాల విలువలు సైతం పెంచుతున్న కూటమి ప్రభుత్వం
-
విపక్షాల వ్యతిరేకత మధ్యే జమిలి బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
-
కూటమి సర్కారు నిర్ణయం.. ముఖ్య నేత ఆదేశాలతో రంగంలోకి ఢిల్లీ సీనియర్ న్యాయవాది
నారా చంద్రబాబు నాయుడు కుట్రదారుగా, లబ్ధిదారుగా సాగించిన కుంభకోణాల కేసులను పూర్తిగా నీరుగార్చే కుతంత్రానికి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం పదును పెడుతోంది!
-
నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో... రికార్డ్స్ ఆఫ్ రైట్స్ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు.
-
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం
కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ సాక్షిగా మరోసారి నిప్పులు చెరిగారు. గాంధీ-నెహ్రూ కుటుంబం 50 ఏళ్లపాటు రాజ్యాంగ రక్తాన్ని కళ్లజూసిందని మండిపడ్డారు.
-
సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు... మధ్యంతర బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
-
ఆంధ్రప్రదేశ్‌లో నేడు రైతు పోరు... కూటమి సర్కార్ మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాసట
రైతులు, ధర్నా, ఆంధ్రప్రదేశ్
-
చంద్రబాబు అబద్ధాలు, మోసాలపై ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం కనిపిస్తోంది... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ
-
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల మోత... 15 వేల 485 కోట్ల రూపాయల వసూలుకు శ్రీకారం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ టుడేలపై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ టుడేలకు హైకోర్టు సమన్లు
-
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త స్టంట్లు చేస్తున్న కూటమి ప్రభుత్వం, పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరుతో ఏమార్చే యత్నం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ కథ క్లోజ్.. విశాఖపట్నానికి వచ్చిన నౌకలో డ్రగ్స్ లేవని నిర్ధారించిన సీబీఐ... అప్పట్లో ఓటర్లను మోసగించడానికి టీడీపీ అండ్ కో దుష్ప్రచారం
-
ఆధారాల్లేకుండా అరెస్టులా? వాంగ్మూలాలను సాక్ష్యాలుగా తీసుకోవాలా?... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి
-
పిల్ల చేష్టలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వారికి ఇంటి పెద్దగా, పార్టీ పెద్దగా కేసీఆరే బుద్ధి చెప్పాలి... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హితవు
-
ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం, కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీద్దాం.. వైఎస్సార్సీపీ నేతలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
లక్ష తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను. మాజీమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్య.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కుమారుడు హంటర్‌కు దేశాధ్యక్షుడి హోదాలో క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్. విమర్శించిన డొనాల్డ్ ట్రంప్
-
తెలంగాణలో సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఆర్థిక సాయం.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి లీగల్ నోటీసులు... విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తప్పుడు కథనాలు రాసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
-
నేడు పాలమూరులో రైతు పండుగ బహిరంగసభ.. హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం... మేము సృష్టించిన సంపదను చంద్రబాబు ఆవిరి చేస్తున్నారు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
విద్యార్థుల ప్రాణాలు పోయినా పట్టించుకోరా?. ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్‌పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
-
కులగణన సమాజానికి ‘ఎక్స్‌రే’ లాంటిది... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
-
ప్రజల చేత పదేపదే తిరస్కరణకు గురవుతున్నా కొందరు పార్లమెంట్‌ను నియంత్రించాలనుకుంటున్నారు. విపక్ష పార్టీలపై ప్రధాని విసుర్లుప్రజల చేత పదేపదే తిరస్కరణకు గురవుతున్నా కొందరు పార్లమెంట్‌ను నియంత్రించాలనుకుంటున్నారు. విపక్ష పార్టీలపై ప్రధాని విసుర్లు
-
+ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతారా?... కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం... జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే
-
నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. వయనాడ్‌లో తేలనున్న ప్రియాంక గాంధీ భవితవ్యం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పార్లమెంట్లో పోరాటం చేయండి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బొంకిందే బొంకుతున్న చంద్రబాబును ‘బొంకుల బాబు’ అని ఎందుకు అనకూడదు?... ఏపీ ముఖ్యమంత్రి తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కమ్ముకొస్తున్న అణుమేఘాలు. శరవేగంగా నాటకీయ పరిణామాలు. రష్యాపైకి ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల భారంపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు... దద్దరిల్లిన శాసన మండలి
-
ఆంధ్రప్రదేవ్ అప్పులపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు.. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఏపీ హాస్టళ్లలో సం‘క్షేమం’ లేదు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గరంగరం.. మంత్రి వైఖరికి నిరసనగా వాకౌట్ చేసిన వైఎస్సార్సీపీ సభ్యులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
లగచర్ల దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆర్... తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అప్పులపై దుష్ప్రచారం చేస్తూ సూపర్ సిక్స్‌కు ఎగనామం పెట్టారు... ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిరంకుశత్వం... అక్రమ కేసులతో సోషల్ మీడియా యాక్టివిస్టులకు చిత్రహింసలు
-
ఏపీ బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు మొండిచేయి. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులకు కేటాయింపులు నిల్
-
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు... ప్రభుత్వ అరాచకాలపై ప్రజల ఆగ్రహం
-
మా ప్రతి సైనికుడికీ అండగా నిలుస్తా... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కేటీఆర్‌పై కేసుకు అనుమతినివ్వండి... గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ ప్రభుత్వం లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభంజనం.. ఇప్పటికే 294 ఎలక్టోరల్ ఓట్లు కైవసం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆంధ్రప్రదేశ్‌లో భూముల మార్కెట్ విలువ అమాంతం పెంచేందుకు సిద్ధమవుతున్న కూటమి సర్కార్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ చార్జీల పిడుగు. ఏకంగా 11వేల కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీల భారం మోపే చాన్స్
-
సంపద సృష్టించడం అంటే ప్రభుత్వ భూములు విక్రయించడమేనా? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర రాజకీయాలు.. డైవర్షన్ పాలిటిక్స్‌పై జనం ఆగ్రహం
-
ఆంధ్రప్రదేశ్‌లో కొందరికే గ్యాస్ సిలిండర్ పథకం... 55 లక్షల మంది లబ్ధిదారులకు పథకాన్ని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం యత్నం
-
చాలా బాగున్నావ్.. నిన్ను వదిలిపెట్టను.. మహిళా అధికారిపై వేధింపులు..
-
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. కచ్ బోర్డర్లో జవాన్లతో కలిసి ప్రధాని మోదీ వేడుకలు
-
జనగణనలోనే ఓబీసీ కులగణన చేపట్టాలి... కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం
-
కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఐక్యంగా పోరాడండి... వైఎస్సార్సీపీ నాయకులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
జనగణన వచ్చే ఏడాదే షురూ!. కేంద్రం కీలక నిర్ణయం. 2026 నాటికి ప్రక్రియ పూర్తి. తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన?
-
కరెంట్ చార్జీల పెంచడమే దీపావళి కానుకా?.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిధుల మళ్లింపు నిజమే... నిర్ధారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
-
హైదరాబాద్‌ను ఫినిష్ చేసే కుట్ర జరుగుతోంది... బీజేపీ, బీఆర్ఎస్పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మండిపాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. నంబూరు నుంచి అమరావతి మీదుగా ఎర్రుపాలెం వరకు 57 కిలోమీటర్ల మేర నిర్మాణం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మహిళల రక్షణను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి అన్నివిధాలా సహకరిస్తాం. పుతిన్‌కు స్పష్టం చేసిన మోదీ. బ్రిక్స్ సదస్సు కోసం రష్యాలో మొదలైన మోదీ పర్యటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
విద్యుత్ చార్జీల పెంపుతో తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కుంటుబడుతుందన్న కేటీఆర్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికే మూసీ ప్రస్తావన తెస్తున్నారు... బీఆర్ఎస్ నాయకులపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆంధ్రప్రదేశ్‌లో మాఫియా సామ్రాజ్యం... కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మూసీ నది సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆంధ్రప్రదేశ్‌లో మోత మోగుతున్న మద్యం ధరలు... సీఎం చంద్రబాబుపై మద్యం ప్రియుల ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మోగిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా... షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
భగ్గుమన్న భారత్, కెనడా బంధం. నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ పేరు చేర్చిన కెనడా. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్