Himanshu
-
మన్మనితోని మొక్క నాటిచ్చిన కేసీఆర్
-
తండ్రి కోసం హిమాన్షు పాట.. సంబరపడిపోయిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తన పట్ల ప్రేమతో కుమారుడు హిమాన్షు(Himanshu Rao) పాడిన పాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తన తండ్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా యానిమల్(Animal) సినిమాలోని 'నా సూర్యుడివి.. నా చంద్రుడివి' అంటూ స్వయంగా పాట పాడిన హిమాన్షు.. తండ్రితో తనకున్న జ్ఞాపకాల ఫొటోలను కూడా యాడ్ చేసి వీడియోగా రూపొందించారు.దీంతో తన కుమారుడు తన కోసం ఓ పాట పాడటంతో సంబరపడిపోయిన కేటీఆర్.. సోషల్ మీడియా(Social media)లో పోస్టు చేశారు. తన కొడుకు పాట విని ఒక తండ్రిగా తనకు చాలా సంతోషంగా ఉందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్‌కు ఆయన కుమారుడు హిమాన్షు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.జూలైలో నా పుట్టినరోజు కోసం నా కుమారుడు ఈ పాటను రికార్డ్ చేశాడని.. కానీ అది సంతృప్తికరంగా రాలేదని భావించి విడుదల చేయలేదని, తాను ఆ పాటను వారం క్రితం మొదటిసారి విన్నానని, హిమాన్షు పాట సాహిత్యం.. గానం అద్భుతంగా ఉందని కేటీఆర్ ప్రశంసించారు. తాను దీని పట్ల తండ్రిగా ఎంతో గర్వపడుతున్నానన్నారు. కష్టతరమైన సంవత్సరంలో నాకు ఉత్తమ బహుమతి అందించిన బింకు(హిమాన్షు)కు అభినందనలంటూ కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, తన పాటను తండ్రి కేటీఆర్ మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందని హిమాన్షు రీట్వీట్ చేశారు. The best Gift for me in what has been a difficult year Thank you Binku @TheHimanshuRaoK ❤️ Loved the vocalsApparently, my son recorded this for my birthday in July. But shied away from releasing it as he didn’t think it was good enough!!!I’ve only heard it last week for… pic.twitter.com/NTIBgcxQAa— KTR (@KTRBRS) December 28, 2024 -
నూతన ఓటీటీ హిమాన్షు..
సాక్షి, సిటీబ్యూరో: నగర వేదికగా ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ హిమాన్షు ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటులు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియాతో పాటు హిమాన్షు గ్రూప్ ఎండీ సంజీవ్ పూరి ప్రారంభించారు. ఈ వేదికగా ప్రకటనలకు సంబంధించిన షూట్లు, భారీ–బడ్జెట్ సినిమా నిర్మాణాలు, దర్శకత్వం ఇతర ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలకు సంస్థ కేంద్రంగా పనిచేయనుంది. భారీ సినిమాలకు, పలు వినోద కార్యక్రమాలకు వేదికైన హైదరాబాద్ కేంద్రంగా.. పరిశ్రమలో అధునాతన సౌకర్యాలతో మరిన్ని సేవలను అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించామని సంస్థ వ్యవస్థాపకులు హిమాన్షు దేవ్కేట్ తెలిపారు. హిమాన్షు ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్, నెట్ ఫ్లిక్స్ సహా పలు వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో, స్టార్హీరోలతో నిర్మిస్తున్న తెలుగు సినిమాల్లో పని చేస్తోందని వివరించారు. -
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మనుమడు హిమాన్షు పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
ఐదేళ్లకే అబ్బురపరుస్తున్న హిమాన్షు! కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో..
ఆదిలాబాద్: భైంసా పట్టణానికి చెందిన జిలకరి హిమాన్షు ఐదేళ్ల వయసుకే అబ్బురపరుస్తున్నాడు. వయసుకు మించి ప్రతిభతో రాణిస్తూ అందరిచేత ఔరా అనిపించుకుంటున్నాడు. భైంసా పట్టణానికి చెందిన జిలకరి రాజేశ్వర్–రజిత దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా వీరికి ఇద్దరు సంతానం. పెద్దవాడైన హిమాన్షు ప్రస్తుతం గుజిరిగల్లి శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, సెకండ్ల వ్యవధిలో అన్ని రాష్ట్రాలు–రాజధానుల పేర్లు చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. అంతేగాక తోటి పిల్లలు ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్ అని నేర్చుకుంటుంటే తను మాత్రం ఆంగ్ల అక్షరాలతో పురాణ పురుషుల పేర్లు కంఠస్తంగా చెబుతుండడంతో ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏ ఫర్ అర్జున, బి ఫర్ బలరామ అంటూ జెడ్ ఫర్ జాంబవంత వరకు పురాణ పురుషుల పేర్లు పొల్లు పోకుండా చెబుతున్నాడు. తల్లిదండ్రులు సైతం తమ కుమారుడి ప్రతిభ చూసి మరింత ప్రోత్సహిస్తున్నారు. ఇవి చదవండి: వసుధైక కుటుంబం.. ఐదు తరాల అనుబంధం -
KTR: భావోద్వేగానికి గురైన ఓ నాన్న
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వ్యక్తిగత జీవితానికి సంబంధించి భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు కల్వకుంట్ల హిమాన్షు రావు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారాయన. నిన్న మొన్నటి వరకు కళ్ళముందే అల్లరిగా ఉండే ఈ పిల్లాడు పెరిగి, కాలేజీకి వెళ్లడాన్ని నమ్మలేకపోతున్నా. నాలోని కొంత భాగాన్ని కూడా తీసుకెళ్తున్నాడు అంటూ కొడుక్కి సంబంధించిన చిన్ననాటి నుంచి ఫొటోలను ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారాయన. Most cliched line probably from a parent but here we go Can’t believe this Boy who was a naughty little kid till yesterday is all grown up and now off to College!! As he goes, he’s taking a part of me with him ❤️ Daddy duties; off to the US with family for over a week where I… pic.twitter.com/7k3G9oEi0u — KTR (@KTRBRS) August 19, 2023 తాను కూడా ఫ్యామిలీతో కలిసి వారం పాటు అమెరికాలో ఉంటానని, పనిలో పనిగా తాను కూడా తన విధుల్ని నిర్వహిస్తానని తెలిపారాయన.కేటీఆర్ వెంట ఆయన భార్య, కుమారుడు హిమాన్షు వెళ్లారు. పర్యటన చివర్లో హిమాన్షును అమెరికా యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులో చేర్పించనున్నారు. మరోవైపు హిమాన్షు కూడా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. pic.twitter.com/sZbnjOovBs — Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) August 19, 2023 మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి అమెరికాకు బయల్దేరి వెళ్లారు. పెట్టుబడుల కోసం న్యూయార్క్, చికాగోలో పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల అధిపతులతో సమావేశం అవుతారు. మంత్రితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. -
తెలంగాణ అసెంబ్లీలో హిమాన్షు
-
తాత కేసీఆర్ స్పీచ్‌ను దగ్గరనుంచి చూసిన హిమాన్షు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సందర్శకుల గ్యాలరీలో మంత్రి కె.తారకరామారావు కుమారుడు హిమాన్షు ఆదివారం తన స్నేహితులతో కలిసి వచ్చి సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు. తెలంగాణ ప్రగతిపై లఘు చర్చ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క ప్రసంగం, అనంతరం తన తాత, సీఎం కేసీఆర్ ఇచ్చిన సమాధానాన్ని హిమాన్షు విన్నారు. కాగా, నాలుగు రోజులపాటు కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. తెలంగాణ రెండో శాసనసభ (2018–23)కు ఇవే చివరి విడత సమావేశాలు కావడంతో సభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. చివరి రోజు సమావేశంలో ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల సేవల విలీనం’బిల్లు తీవ్ర ఉత్కంఠ నడుమ సభ ముందుకు వచ్చి ఆమోదం పొందింది. -
హిమాన్షు అన్నా.. మా బడినీ జర దత్తత తీసుకోరాదే..!
హైదరాబాద్: ‘హాయ్.. హిమాన్షు అన్నా. మేం హిమాయత్‌నగర్ దత్తానగర్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులం. మా బడి పరిస్థితేమీ బాలేదు. అన్నీ సమస్యలే. మీరు మాపై దయ చూపి మా స్కూల్‌ను కూడా దత్తత తీసుకోండన్నా’ అంటూ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షును అభ్యర్థించారు. వీరికి ఏఐవైఎఫ్, బాలసంఘం విద్యార్థి నాయకులు మద్దతు పలికారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘మంచినీళ్లు సరిగా లేవు. మరుగుదొడ్లకు తలుపులు లేవు. నీరు లీకేజీ అవుతోంది. మెట్లన్నీ పగిలిపోయాయి. ప్రవేశం ద్వారం వద్ద ఉన్న మోరీకి మ్యాన్‌హోల్ లేకపోవడంతో అందులో పడిపోతామేమో అని భయమేస్తోంది’.. ఇలా సమస్యలను ఏకరువు పెడుతూ ప్లకార్డుల ద్వారా తెలిపారు. ‘మన బస్తీ– మన బడి’లో భాగంగా ఈ పాఠశాలకు ఇంకా నిధులు రాలేదని, ఇక్కడ అన్నీ సమస్యలేనని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర తెలిపారు. –హిమాయత్‌నగర్ -
తాత-మనవడు: సీఎం కేసీఆర్‌ను నిలదీద్దాం, రా.. హిమాన్షు!
నిజామాబాద్ అర్బన్: సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు హైదరాబాద్‌లోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడంపై తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) వినూత్న రీతిలో స్పందించింది. ఒకే ఫ్లెక్సీలో హిమాన్షును ఒకవైపు అభినందిస్తూ.. మరోవైపు సమస్యలపై సీఎంను నిలదీద్దాం రావాలంట స్వాగతం పలికింది. ‘ఒక్క స్కూల్ కాదు, తెలంగాణలోని అన్ని పాఠశాలలను మారుద్దాం.. టీజీవీపీలోకి స్వాగతం.. కలిసి ఉద్యమిద్దాం.. మీ తాతను నిలదీద్దాం’అని ఫ్లెక్సీలో పేర్కొంది. నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గురువారం టీజీవీపీ నిరసన తెలిపింది. టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పాఠశాలల్లో బెంచీ లు సరిగ్గా లేవని, వర్షాలకు భవనాలపై పెచ్చులు ఊడిపోతున్నాయని, కరెంట్ షాక్, పాము కాటుతో విద్యార్థులు మరణిస్తున్న దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హిమాన్షు కార్యక్రమంతో కళ్లు తెరవాలని కోరారు. కార్యక్రమంలో టీజీవీపీ నగర అధ్యక్షుడు అఖిల్, దేవేందర్, నేతలు ప్రశాంత్, సన్నీ, రాహుల్, మాధవ్, ధీరజ్, ఫణీందర్, రాకేష్, రాజేందర్ పాల్గొన్నారు. ఈ అంశంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. ‘సీఎం కేసీఆర్ మనువడు నిజాయితీగా మాట్లాడిండు. శిథిలావస్థకు చేరిన విద్యావస్థపై మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నా. పాఠశాల వ్యవస్థను తెలుసుకోవడానికి హిమాన్సును బీఎస్పీ వాలంటీర్‌గా చేరమని కోరుతున్నా. తాత. తండ్రి దాచిన ప్రపంచాన్ని నేను చూపిస్తా... హిమాన్షు లాగా చాలమందికి సేవ చేయాలని ఉంటుంది. కాని హిమాన్షుకు వచ్చినంత సీఎస్ అర్ పండ్స్ రావడం లేదు. దాతలు సహకరించడం లేదు.. తాత, తండ్రి చేస్తున్నా స్వార్థ రాజకీయాలు బాబు త్వరలోనే తెలుసుకుంటాడని భావిస్తున్నాను’ అని అన్నారు. చదవండి: షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది! -
KCR, KTRను మిక్సీలో వేసి తీసినట్టే బిహేవ్ చేసాడు...!
-
ప్రభుత్వ పాఠశాలల దత్తతకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలి
గచ్చిబౌలి (హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు కార్పొరేట్ సంస్థలు, స్కూళ్లు, పారిశ్రామికవేత్తలు, నాయకులు ముందుకు రావాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గచ్చిబౌలి డివిజన్లోని కేశవ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు చేయూతతో పునర్నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేద పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని సీఎం కేసీఆర్‌లో తపన, ఆరాటం ఉంటుందన్నారు. అలాగే రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌లో, ఆయన తనయుడు హిమాన్షులోను సామాజిక బాధ్యత ఉందన్నారు. తాత నుంచి వచ్చిన సామాజిక దృక్పథం వల్లే హిమాన్షు పేద పిల్లలు చదివే పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. యువత పుట్టినరోజును ఎలా ఎంజాయ్ చేయాలా అని చూస్తారని, హిమాన్షు మాత్రం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. హిమాన్షు సూచనల మేరకు కేశవ్‌నగర్ పాఠశాలకు అవసరమైన టీచర్లను నియమిస్తామన్నారు. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ, హిమాన్షు సామాజిక బాధ్యత చూస్తుంటే.. మీరేం చేస్తారని మౌనంగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టు ఉందన్నారు. నియోజకవర్గంలోని 62 పాఠశాలలను దత్తతకు తీసుకునే విధంగా కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. కేసీఆర్ నాకు స్ఫూర్తి: హిమాన్షు ‘చదువుకున్న వారు సమాజాన్ని, సమస్యలను అర్థం చేసుకుంటారు... పేదరికాన్ని అరికట్టేందుకు కృషి చేస్తారని మా తాత కేసీఆర్ ఇంగ్లిష్‌లో పెద్ద కొటేషన్ చెప్పారు. అదే నాకు స్ఫూర్తినిచ్చింది’ అని కేసీఆర్ మనవడు హిమాన్షురావు పేర్కొన్నారు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కాస్ (క్రియేటివ్ యాక్షన్ సర్వీస్) ప్రెసిడెంట్‌గా మొక్కలు నాటడం తనకు సంతృప్తి ఇవ్వలేదని, కేశవ్‌నగర్ పాఠశాలలో దుర్భర పరిస్థితులను చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు. ఆడపిల్లల టాయిలెట్ ముందు పందుల గుంపు ఉండటం చూసి ఎంతో బాధపడ్డానని చెప్పారు. ఓక్రిడ్జ్ కాస్ ఆధ్వర్యంలో రెండు పెద్ద ఈవెంట్లు నిర్వహించేందుకు పాఠశాల యాజమాన్యం అనుమతివ్వడంతో రూ.40 లక్షల నిధులు సమకూర్చామని, సీఎస్ఆర్, స్నేహితుల ద్వారా సేకరించిన నిధులతో కేశవ్‌నగర్ పాఠశాలను ఆధునికంగా తీర్చిదిద్దామని హిమాన్షు వివరించారు. పాఠశాలను కట్టించామని, భవిష్యత్తులో ఈ బడి నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల మధ్య బర్త్ డే జరుపుకున్నారు. విద్యార్థులు, మంత్రితో కలిసి భోజనం చేశారు. -
Himanshu Rao : శెభాష్ హిమాన్షు.. వాళ్లతో పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
‘కేసీఆర్ మనువడిని కదా.. ఏదీ నార్మల్‌గా చేయను’
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ కొడుకు కల్వకుంట్ల హిమాన్షు అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. ఇక, నేడు(బుధవారం) హిమాన్షు పుట్టినరోజు. కాగా, తన బర్త్ డే రోజున తాను దత్తత తీసుకున్న గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. అధునాతన హంగులతో తీర్చిదిద్దిన ఈ పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హిమాన్షు తన తొలి ప్రసంగంలోనే అదరగొట్టాడు. అందరితో శభాష్ అనిపించుకున్నాడు. అయితే, పాఠశాల ప్రారంభ వేడుకలో హిమాన్షు మాట్లాడుతూ.. నాకు పబ్లిక్‌లో మాట్లాడటం ఇదే మొదటిసారి. కొంచెం నర్వస్‌గా ఉన్నప్పటికీ.. నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు మాట్లాడుతున్నట్లుంది. ఈ రెండేండ్ల కాలంలో 20 నుంచి 30 సార్లు స్కూల్‌ను విజిట్ చేశాను. రాత్రి సమయాల్లో వచ్చి కూడా పనులను పర్యవేక్షించాను. 2022లో క్లాస్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ స్కూల్‌ను మా క్లాస్ కో ఆర్డినేటర్ సూచనతో విజట్ చేశాను. అందరిలా కాకుండా.. ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయాలనుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ మనువడ్ని కదా.. ఏదైనా నార్మల్‌గా చేసే అలవాటు లేదు. ఫస్ట్ టైమ్ ఈ స్కూల్‌కు వచ్చినప్పుడు పాఠశాలలో 10వేల మొక్కలు నాటాం. అయినప్పటికీ నాకు ఇంకా ఏదో చేయాలి అనిపించింది. చెట్లు పెట్టే కార్యక్రమం ఎవరైనా చేస్తారు.. మనం కొత్తగా చేయాలని చెప్పాను. స్కూల్‌కే ఒక పేరు తేవాలనుకున్నాం. క్లాస్ రికార్డులో బెంచ్ మార్క్ సెట్ చేయాలని నిర్ణయించుకున్నాం. స్కూల్ కండీషన్ చూసిన తర్వాత ఆ బాధను మాటల్లో చెప్పుకోలేకపోయాం. కళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. ఆడపిల్లలకు సరైన బాత్రూమ్స్ లేకుండే. రాళ్ల మధ్యలో పిల్లలు ఆడుకుంటున్నారు. హెడ్ మాస్టర్ రూమ్‌లోనే క్లాస్ రూం, స్టోర్ రూమ్‌ను చూసి షాకయ్యాను. దీంతో, రూ.40 లక్షలు ఫండ్ వసూలు చేశాం. సీఎస్ఆర్ ఫండ్ కూడా కంట్రిబ్యూట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్‌పై ప్రశంసలు.. పేదరికాన్ని అరికట్టే ఉపాయం చదువుకున్న సమాజానికి ఉంటుందని మా తాత ఎప్పుడూ చెప్పేవారు. నా చదువులో గ్రేడ్ తగ్గినా.. వంద మందికి మంచి చేసే అవకాశం ఉంటే చేయాలని నాన్న కూడా చెప్పారు. మా తాత ఆశీస్సులు, మా నాన్న ప్రేరణతో ఈ స్కూల్లో చాలా కార్యక్రమాలు చేశాం. ఈ స్కూల్లో చదివే పిల్లలందరూ పేదవారు. కూలీ పనులు చేసుకునే కుటుంబాలకు చెందినవారే. మీరంతా చాలా ఎదగాలని కోరుకుంటున్నాను. మా విజన్‌ను కంటిన్యూ చేయండి. భవిష్యత్‌లో కూడా తప్పకుండా అండగా ఉంటాం అని హిమాన్షు స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంత్రి సబితకు, ఎమ్మెల్యే గాంధీకి హిమాన్షు ధన్యవాదాలు తెలిపాడు. Happy birthday @TheRealHimanshu ❣️❣️❣️ pic.twitter.com/0gu7iH9L8D — Kalvakuntla Himanshu Rao (@Himanshurao_fp) July 12, 2023 ఇదిలా ఉండగా.. తన పుట్టినరోజు సందర్భంగా హిమాన్షు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తూప్రా గ్రామంలోని వృద్ధాశ్రమంలో హిమాన్షు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హిమాన్షు వృద్ధులకు పండ్లు, బట్టలు పంపిణీ చేశాడు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: కేటీఆర్ కొడుకు హిమాన్షు పెద్ద మనస్సు.. ప్రశంసల వర్షం -
కేటీఆర్ కొడుకు హిమాన్షు పెద్ద మనస్సు.. ప్రశంసల వర్షం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటాడు. తాజాగా హిమాన్షు మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిని నిరూపించుకున్నాడు. అయితే, ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని సుమారు రూ.కోటి వెచ్చించి కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. వివరాల ప్రకారం.. హిమాన్షు ఖాజాగూడలోని ఓ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో చదివే సమయంలో.. ఆ పరిసర ప్రాంత గచ్చిబౌలి కేశవనగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో షిమాన్షు పలుమార్లు మాట్లాడాడు. ఈ క్రమంలో పేద విద్యార్థులు చదివే ఆ పాఠశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో, పాఠశాలను దత్తత తీసుకున్నాడు. అనంతరం పాఠశాల అభివృద్ధి కోసం సుమారు రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దాడు. ఈ విషయాలను ఆ స్కూల్ హెడ్మాస్టర్ రాములు యాదవ్ వెల్లడించారు. హిమాన్షు సమకూర్చిన నిధులతో విద్యార్థులకు బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ గది, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ దీనికి సంబంధించిన వివరాలను హిమాన్షు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇదిలా ఉండగా.. హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ పాఠశాలను ప్రారంభించనున్నారు. దీంతో, ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ హిమాన్షును ప్రశంసిస్తున్నారు. Renovated this govt primary school with the funds I raised in my school as the CAS president. It is going to be inaugurated by our Hon’ble Education Minister @SabithaindraTRS Garu on the 12th of July🥰🥰 Would love to share the story behind this project soon! pic.twitter.com/sylJE3dUx0 — Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) July 9, 2023 ఇది కూడా చదవండి: వైభవంగా ఉజ్జయినీ మహంకాళి బోనాలు -
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో కేసీఆర్ తాత (ఫొటోలు)
-
హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో కేసీఆర్ తాత
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకకు.. తాత, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన వేడుకలో హిమన్షురావు 12వ తరగతి పూర్తి చేసి పట్టా అందుకున్నాడు. కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డు అందించారు. గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న మనవడు వెంటనే స్టేజీ దిగివచ్చి తాత సీఎం కేసీఆర్ చేతుల్లో పట్టా పెట్టి పాదాలకు నమస్కరించి దీవెనలు తీసుకున్నాడు. -
కల్వకుంట్ల హిమాన్షు పాట.. కేటీఆర్ ప్రశంస
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే తన నాయకత్వ ప్రతిభతో మంత్రి కేటీఆర్ కొడుకు కల్వకుంట్ల హిమాన్షు అందరిన్నీ ఆకట్టుకున్నాడు. తాజాగా తనలో ఉన్న మరో టాలెంట్‌ను ప్రపంచానికి చూపించి ప్రశంసలు పొందాడు. ‘గోల్డెన్ అవర్’ హిమాన్షు రావు ఆలపించారు. ఈ ఇంగ్లిష్ సాంగ్ అలాపనలో హిమాన్షు ఆంగ్ల యాసను ఉచ్ఛరించిన తీరు హైలైట్‌గా చెప్పొచ్చు. అచ్చం జాకబ్ లాసన్‌ను తలపించేలా అతను ఈ కవర్ సాంగ్ పాడాడు. అయితే, అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్ లాసన్ (JVKE) ఈ పాటను ఆలపించారు. Super proud and excited for my son @TheRealHimanshu 😊 I loved it; Hope you all do too ❤️ https://t.co/obmjzwE9SK — KTR (@KTRBRS) February 17, 2023 ఇక, తాను పాడిన సాంగ్‌ను హిమాన్షు.. ‘గోల్డెన్ అవర్ X హిమాన్షు కవర్’ పేరుతో తన యూట్యూబ్‌లో ఛానెల్లో షేర్ చేశారు. కాగా, తన కొడుకు పాట విని మంత్రి కేటీఆర్.. మురిసిపోయారు. పాటకు ఫిదా అవుతూ.. సోషల్ మీడియాలో ‘సూపర్ ప్రౌడ్ అండ్ ఎగ్జయిటెడ్ ఫర్ మై సన్’ అంటూ కామెంట్స్ చేశారు. ‘I loved it; Hope you all do too’ అంటూ మెచ్చుకున్నారు. ఇక, పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. పాట విన్న నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. A beautiful and soothing euphony ❤️ So proud of you alludu @TheRealHimanshu , already waiting to hear more beautiful music by you. God bless you !! https://t.co/9PqqApnlJF — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2023 హిమాన్షు పాటపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. చెవులకు శ్రావ్యమైన స్వరాన్ని వినిపించావు అల్లుడు.. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నదని పొగిడారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ అల్లుడు అని పేర్కొన్నారు. అంతేకాదు, హిమాన్షు చేసే మరో మ్యూజిక్ కోసం ఎదురుచూస్తున్నట్టు వివరించారు. -
నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్న కేటీఆర్ కొడుకు హిమాన్షు
సాక్షి, హైదరాబాద్: ఓక్రిడ్జ్ స్కూల్ కాస్నివాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సృజనాత్మక, సామాజిక థృక్పథం థీంతో నిర్వహించిన కాస్నివాల్ (Casnival)కు ఇంఛార్జీగా హిమాన్షు వ్యవహిరించాడు. ఈవెంట్లో భాగంగా ఏర్పాటుచేసిన 30కి పైగా స్టాల్స్‌తో విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు. ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రదర్శనగా కొనసాగిన కాస్నివాల్ ఈవెంట్లో ఓక్ జైలు, సైకిల్ పెయింటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలతో తమలోని ప్రతిభను చూపించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఈవెంట్‌కు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక ఈ కాస్నివాల్‌కు ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. కాస్నివాల్లోని స్టాల్స్ పరిశీలించారు. హిమాన్షు అతని స్నేహితుల సృజనాత్మకత, సామాజిక దృక్పథాన్ని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. నేటితరం పిల్లల ఆలోచన విధానానికి ఈ కాస్నివాల్ ప్రతీక అన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ కాళ్లపై తాము నిలబడే ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి ఈవెంట్స్ విద్యార్థులకు ఇస్తాయన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో మాదిరిగానే గవర్నమెంట్ స్కూల్స్ లోనూ పలు ఇన్నోవేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కాలం పిల్లల ఆలోచనలు అందుకోవడం తమ లాంటి వాళ్లకు ఎంతో కష్టమన్నారు. తాము రాష్ట్రాన్ని చదివితే ఈ పిల్లలు ప్రపంచాన్నే చదువుతున్నారని మెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో మురికి కూపాలుగా మారిన చెరువులను పునరుద్దరించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ మనవడిగా సమాజానికి ఉపయోగపడే మంచి ఆలోచనలతో హిమాన్షు తన మిత్ర బృందంతో కలిసి పనిచేయడం సంతోషకరమని మెచ్చుకున్నారు. ఈ తరం పిల్లలు చదువుతో పాటు సామాజిక ఆలోచనలను అలవర్చుకుని మెరుగైన సమాజానికి బాటలు వేస్తున్నారని ప్రశంసించారు. ఇలాంటి యువతే దేశానికి, రాష్ట్రానికి అవసరం అన్నారు. కొత్త ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యం అవుతాయని చెప్పారు. కాస్నివాల్‌తో వచ్చే డబ్బులను నానక్ రాంగూడ చెరువు పునరుద్దరణ, సుందరీకరణ కోసం ఇవ్వడం మంచి ఆలోచన అన్నారు. ఓక్రిడ్జ్ స్కూల్ పిల్లలు భవిష్యత్తులో రోల్ మోడల్‌గా నిలుస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఓక్రిడ్జ్ స్కూల్ క్రియేటివిటీ, యాక్టివిటీ, సర్వీస్ ప్రెసిడెంట్‌గా కాస్నివాల్ నిర్వహించిన హిమాన్షు మాట్లాడుతూ.. తమ కాస్నివాల్ ఈవెంట్ పర్యావరణం, విద్యకు మధ్య వారధి లాంటిదన్నారు. తాను చదువుతో పాటు సామాజిక సేవకూ సమ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. చదువుకుని మంచి మార్కులు సంపాదించినప్పుడు ఎంత సంతోషిస్తానో.. అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఎవరికైనా సాయం చేసినప్పుడు వాళ్ల ముఖంలో కనిపించే చిరునవ్వులో పొందుతానన్నారు. కాస్నివాల్‌తో సమకూరే డబ్బులతో నానక్ రాంగూడ చెరువును పునరుద్దరిస్తామన్నారు. ఆ ప్రయత్నంలో విజయవంతం అయిన రోజు ప్రపంచాన్నే గెలిచినంత గొప్పగా ఫీలవుతానన్నారు. తమ ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. చెరువులను ఎలా పరిరక్షించాలనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, వారిని పర్యావరణ వేత్తలుగా మార్చడమే తమ మిత్ర బృందం లక్ష్యమన్నారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి కాస్నివాల్ను నిర్వహించాన్నారు. స్టాల్స్ నిర్వహణతో విద్యార్థులు యువ పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం ఉందన్నారు. ఇక, ఓక్రిడ్జ్‌లో ఎంతో ఘనంగా నిర్వహించిన కాస్నివాల్ ఈ వెంట్లో సినీ హీరోలు నిఖిల్, కిరణ్ అబ్బవరంలు సందడి చేశారు. -
కేటీఆర్ తనయుడు హిమాన్షు అరుదైన ఫోటోలు
-
నటితో ఎఫైర్ పెట్టుకో, రూమ్ కూడా రెడీ అన్నారు
తుమ్ బిన్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు హిమన్షు మాలిక్. ప్రియాన్షు చటర్జీ, సండలి సిన్హ, రాకేశ్ బాపత్, అమృత ప్రకాశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో హిమన్షు లీడ్ రోల్లో నటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హిమన్షు ఓ షాకింగ్ సంఘటనను పంచుకున్నాడు. తాను వార్తల్లో నిలవాలంటే ఎవరితోనైనా ఎఫైర్ ఉండాలని అడిగారని చెప్పుకొచ్చాడు. ''తుమ్ బిన్ సినిమా తర్వాత నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఎందుకంటే ఆ సమయంలో ప్రముఖ మ్యాగజైన్ వాళ్లు నన్ను ఫోన్లో సంప్రదించారు. 'కొత్తతరం నాయికలతో ఏదైనా ఎఫైర్ పెట్టుకున్నావంటే ఒక మంచి స్టోరీ అవుతుంది. పబ్లిసిటీ లేకుండా ఎవరూ స్టార్ అవలేరు. మేము ఇంకో ఇద్దరితో కూడా మాట్లాడి వాళ్లను కూడా నీలాగే ఫేమస్ చేస్తాం. ముందైతే నీకు గోవాలో ఒక రూమ్ ఏర్పాటు చేస్తాం. నువ్వు అక్కడికి వెళ్లు, ఆ తర్వాత మేము ఏం చేయాలో అది చేస్తాం' అని చెప్పాడు. ఆ మాటలు విని షాకయ్యాను" అని హిమన్షు చెప్పుకొచ్చాడు. కాగా హిమన్షు చివరగా చిత్రకూట్ సినిమాలో నటించాడు. చదవండి 👉🏾 ఈ సినిమా హిట్ కాకపోతే ఇకపై మీ ముందు నిలబడను: రాజేంద్రప్రసాద్ మేజర్ ఓటీటీకి వెళ్తుందా అని భయం వేసింది! -
‘మల్లన్న.. నోరు అదుపులో పెట్టుకో’
నిజామాబాద్: తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్)పై బోధన్ ఎమ్మెల్యే షకీల్ మండిపడ్డారు. మల్లన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే మర్యాద దక్కదని హెచ్చరించారు. ఒక రాష్ట్ర మంత్రిని, ఆయన కొడుకును నోటికొచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సంస్కారమని నిలదీశారు. ‘మల్లన్న పద్ధతి మార్చుకోకపోతే.. సీరియస్ గా స్పందించాల్సి ఉంటుంది. ఒక మంత్రిని తిడితే వాళ్లనెన్నుకున్న రాష్ట్ర ప్రజలను కూడా తిడుతున్నట్టేనన్న సోయి మల్లన్నకు లేకుండా పోయింది. కేటీఆర్ కొడుకును మధ్యలోకి ఎందుకు తీసుకొస్తున్నావ్..?, బీజేపీ ఇదేనా నేర్పుతున్న క్రమశిక్షణ..?, ఇలాంటి వాళ్లనా పార్టీల్లో చేర్చుకునేది..?, ఎంపీ అరవింద్ జిల్లా అభివృద్ధికి ఒక్క పనైనా చేశావా? అని ప్రశ్నించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న దీక్షను షకీల్ తప్పుబట్టారు. తెలంగాణలో దీక్ష చేస్తున్న బండి సంజయ్.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు పోయి నిరుద్యోగ దీక్ష చేపడితే బాగుంటుందని చురకలంటించారు. కేటీఆర్ కొడుకుపై తీన్మార్ మల్లన్న ట్వీట్ దుమారం.. చెప్పు దెబ్బలు తప్పవంటున్న బాల్క సుమన్ తీన్మార్ మల్లన్నపై బీజేపీ సీరియస్! -
సబితా ఇంద్రారెడ్డి: రాజకీయాల్లోకి కుతుబ్ సభ్యులను లాగొద్దు
-
తీన్మార్ మల్లన్నపై బీజేపీ సీరియస్! హిమాన్షును అలా అనలేదని వివరణ?
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ తనయుడు హిమాన్షును ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్నను బీజేపీ ముఖ్య నేతలు కోరినట్టు తెలిసింది. వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని, అది పార్టీ సిద్ధాంతం కాదని సూచించినట్టు సమాచారం. అయితే తాను ‘బాడీ షేమింగ్’కు పాల్పడలేదని.. భద్రాద్రి రాముడికి సీఎం కేసీఆర్‌కు బదులు మనవడు హిమాన్షు తలంబ్రాలు సమర్పించడం, ఆ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొనడాన్ని తాను గుర్తుచేశానని మల్లన్న వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అప్పటి పరిస్థితిని, ప్రస్తుత పరిస్థితిని పోల్చిచెబుతూ.. హిమాన్షు ఇంత పెద్దవాడైనా, నాటి సమస్యలు మాత్రం తీరలేదనే తాను పేర్కొన్నానని వివరించినట్టు సమాచారం. కానీ టీఆర్ఎస్ నాయకులు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అన్ని అంశాలను పరిశీలించి తన తప్పేదైనా ఉందో చూడాలని కోరినట్టు తెలిసింది. అయితే ఏదేమైనా వ్యక్తిగత దూషణలు, కించపర్చే వ్యాఖ్యలు చేయకుండా ఉంటేనే మంచిదని పార్టీ నేతలు మల్లన్నకు స్పష్టం చేసినట్టు సమాచారం. చదవండి: తీన్మార్ మల్లన్నపై బీజేపీ అధిష్టానం సీరియస్! చదవండి: ఇంతమంది చనిపోతుంటే ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తోంది? -
తీన్మార్ మల్లన్నపై బీజేపీ అధిష్టానం సీరియస్!
సాక్షి, హైదరాబాద్: చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై సొంతపార్టీ బీజేపీ కన్నెర్రజేసినట్లు సమాచారం. తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును ఉద్దేశిస్తూ నిర్వహించిన ఓ పోల్ ప్రశ్న తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని ఖండిస్తూనే .. ఘటనపై బీజేపీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు ఈ వ్యవహారంపై బీజేపీకి ఏకీపడేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే బీజేపీ స్పందించింది. నవీన్‌వి వ్యక్తి గత కామెంట్సే అయినప్పటికీ.. ఇలాంటి చేష్టల్ని పార్టీ సహించబోదని చెప్తోంది. రాజకీయ ప్రత్యర్థులైనప్పటికీ.. వాళ్ల కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారంలో నవీన్‌పై చర్యలు ఉంటాయా? ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక వ్యక్తిగత విమర్శలకు దూరం అంటున్న బీజేపీ నేతలు.. పార్టీలో నవీన్ ఒక్కరే కాదు ఎవరు చేసిన తప్పేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కుటుంబంలో రాజకీయ నేతలపై మాత్రమే తమ పోరాటమని కమల శ్రేణులు చెప్తున్నాయి. బీజేపీ నేత నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు చెందిన ఓ మీడియా సంస్థ.. కల్వకుంట్ల హిమాన్షు ప్రస్తావనతో ట్విటర్లో ఓ పోల్ క్వశ్చన్‌ను పోస్ట్ చేసింది. బాడీషేమింగ్‌తో కూడిన ఆ పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. దీనిపై హిమాన్షు తండ్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కేటీఆర్ సోదరి కవితతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తదితరులు ఖండించారు. సంబంధిత వార్త: మీ నేతలకు నేర్పిస్తున్నది ఇదేనా?.. కేటీఆర్ ఆగ్రహం -
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు దుమారం
-
కేటీఆర్ కొడుకుపై తీన్మార్ మల్లన్న ట్వీట్ దుమారం.. బాల్క సుమన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాడీ షేమింగ్ చేస్తూ ట్వీట్ చేశాడనిటీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే దీనిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడితూ.. తన కొడుకును రాజకీయాల్లోకి లాగారంటూ దుయ్యబట్టారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీన్మార్ మల్లన్న కేటీఆర్ కుమారుడిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పిల్లల్ని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. దీని వెనుక బీజేపీ. బండి సంజయ్ కుట్ర ఉందని, ఇదే బీజేపీ సంస్కృతి అని విమర్శించారు. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తన పద్దతి మార్చుకోవాలని, లేదంటే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ పార్టీ ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి తమ పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ‘నేను వందల కోట్ల ఆస్తులు సంపాదించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి చీము నెత్తురు ఉంటే నేను ఐటీ రిటర్న్స్ సమర్పిస్తున్న. క్కువ ఉన్నట్లు నిరూపించండి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై గతంలో అనేక సార్లు మేము కంప్లైంట్ చేశాం. రాష్ట్ర డీజీపీ స్పందించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది. ఎకేంద్రంలో ఖాళీగా ఉన్న 8 లక్షల 72వేల ఉద్యోగాలు ఇవ్వకుండా మోదీ గడ్డిపీకుతున్నారా. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయరో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. దీనికి బండి సంజయ్ మొదట సమాధానం చెప్పాలి. దమ్ముంటే బండి, అరవింద్, కిషన్ రెడ్డి బొగ్గు బ్లాకుల వేలం ఆపండి. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాగానే వేలాది ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని బాల్క సుమన్ తెలిపారు. చదవండి: హిమాన్షును ఉద్దేశిస్తూ పోస్ట్.. స్పందించిన వైఎస్ షర్మిల తీన్మార్ మల్లన్నపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ పురపాలక ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై దుర్భాషలాడిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ బీ. దినేష్ శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛ ఉందంటూ తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న నవీవ్‌ను నిలువరించాలసిన అవసరం ఉందని అన్నారు. సోషల్ మీడియాపై తీవ్రంగా స్పందిస్తున్న బీజేపీ నేతలు ఆ పార్టీలో చేరిన మల్లన్నను ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. న్యాయస్థానం సైతం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని అన్నారు. ప్రస్తుతం షరతులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మల్లన్న బెయిల్‌ను రద్దు చేయాలని న్యాయస్థానం సైతం ఆశ్రయిస్తామని చెప్పారు. రాజకీయాల్లోకి కుటుంసభ్యులను లాగడం బీజేపీ విష సంస్కృతి... బీజేపీ నేతల తీరుపై మండిపడ్డ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ @BalkaSumanTRS. pic.twitter.com/Jak8uiPFkH — TRS Party (@trspartyonline) December 25, 2021 -
హిమాన్షును ఉద్దేశిస్తూ పోస్ట్.. స్పందించిన వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షును ఉద్దేశిస్తూ బీజేపీ నేత తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ నిర్వహించిన ఓ ఒపీనియన్ పోల్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. 'పిల్లల్ని వేధించడం, కుటుంబ సభ్యులపై ఇలాంటి అవమానకరమైన వ్యాఖలు చేయడాన్ని ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నాయకురాలిగా నేను ఖండిస్తున్నాను. మహిళలను కించపరచడం, పిల్లలను బాడీ షేమ్ చేయడం వంటివి తీవ్రమైన విషయాలు. ఇలాంటి విషయాలపై మనమంతా కలిసి రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సి ఉంది' అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విషయమేంటంటే.. బీజేపీ నేత తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ కేటీఆర్ కుమారుడుని ఉద్దేశిస్తూ ఓ పోల్ పోస్ట్ చేసింది. దీనిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి తెలంగాణలో మీ బీజేపీ నేతలకు నేర్పిస్తున్నది ఇదేనా? నా కుమారుడి శరీరాకృతిపై బీజేపీ ప్రచారకర్తలు అసహ్యమైన రాజకీయవ్యాఖ్యలు చేయడం సంస్కారమేనా? అమిత్ షా లేక ప్రధాని మోదీలతోపాటు వారి కుటుంబాన్ని ఉద్దేశించి మేమూ మీలాగే మాట్లాడలేమనుకుంటున్నారా? ప్రజాజీవితంలో ఉండటం సరైనదేనా అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎవరైనా ఎలాంటి నిందలైనా వేయొచ్చా. జర్నలిజం ముసుగులో యూట్యూబ్ చానళ్ల ద్వారా పనికిమాలిన చెత్తను ప్రసారం చేస్తూ పిల్లలను కూడా ఈ మురికిలోకి లాగుతారా? భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో దురదృష్టవశాత్తూ తిట్లు, బురదచల్లడం ఓ హక్కుగా మారినట్లుంది. సోషల్ మీడియా జర్నలిజం ముసుగులో దుష్ప్రచారం, చెత్తను ప్రసారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియా సంఘ వ్యతిరేకశక్తులకు స్వర్గంగా తయారైంది’అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. As a mother I detest bullying kids&as a leader of a political party,I condemn such derogatory statements on the family members.Whether it is belittling women or bodyshaming kids, we must come together to call out such statements irrespective of our political affiliations @KTRTRS https://t.co/6L16jNYtcL — YS Sharmila (@realyssharmila) December 25, 2021 కారణాలు లేనప్పుడు కుటుంబమే వారి లక్ష్యం: కవిత ‘నీ ప్రతిష్టను దిగజార్చేందుకు వాళ్ల దగ్గర కారణాలు లేనప్పుడు నీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని తెలుసు కదా. సోషల్ మీడియా వేదికల మీద కనీసం సున్నితంగా, బాధ్యతగా ఉండటం మాత్రమే మనం చేయగలిగింది. చాలాకాలంగా సోషల్ మీడియా ద్వారా విద్వేషాన్ని, అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నవారు సిగ్గుపడాలి’అని కేటీఆర్ ట్వీట్‌కు ఆయన సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. -
ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మనవడు బర్త్ డే
సాక్షి, హైదరాబాద్: ’గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీ రామారావు కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మొక్క నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్, హరితహారంలో అందరూ భాగస్వాములై మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని హిమాన్షు కోరారు. -
ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను: కేసీఆర్ మనవడు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మనవడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని మంగళవారం నాటి ట్విటర్ సందేశంలో హిమాన్షు పేర్కొన్నాడు. జులై 12న 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న హిమాన్షు తన ఆకాంక్ష.. లక్ష్యాలు వేరని ట్విటర్ వేదికగా తెలిపాడు. తన కలల ప్రపంచం.. లక్ష్యాలు వేరని, అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. లక్ష్యాలు సాధించుకోవడంపైనే దృష్టి పెడుతున్నానని చెప్పుకొచ్చాడు. తన బర్త్‌డే సందర్బంగా ఎవరూ పూల బొకేలు పంపొద్దని.. దాని బదులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని హిమాన్షు కోరాడు. I just wanted to clear something, I will never enter politics because I have my dreams to pursue and goals to achieve. Thank you! Hope you have a great day 😊 — Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) July 6, 2021 -
కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ‘డయానా అవార్డు’
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ప్రతిష్టాత్మక డయానా అవార్డు దక్కింది. బ్రిటన్ దివంగత రాకుమారి డయానా పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డుకు ప్రపంచ వ్యాప్తంగా 9 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న యువత చేసిన సోషల్ వర్క్‌ను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలో గంగాపూర్, యూసుఫ్ ఖాన్‌పల్లి గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా పలు అంశాలపై శోమ పేరుతో హిమాన్షు ఓ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు చేపట్టిన పలు కార్యక్రమాలకుగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తన ప్రాజెక్టుకు మార్గదర్శనం చేసిన తన తాత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు సహకరించిన రెండు గ్రామాల ప్రజలు, తన మెంటార్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుమారుడికి అత్యున్నత అవార్డు రావడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. -
వాల్తేరులో పుట్టిన అగ్గిబరాటా
ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా అందరూ కీర్తించే దేవికా రాణి మన వాల్తేరులో పుట్టింది. మరణించే నాటికి బెంగళూరులో 450 ఎకరాల విలువైన ఎస్టేట్‌ను వారసులు లేకపోవడం వల్ల ఎవరికి చెందాలో తేల్చక వదిలిపెట్టింది. ఆమె 1933లోనే తెర మీద ముద్దు సన్నివేశంలో నటించింది. దిలీప్ కుమార్‌ను స్టార్‌ను చేసింది. ఈ రాణి గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు... సాధారణంగా మగవాళ్లు లిఖించే చరిత్రలే నమోదవుతూ ఉండే సందర్భంగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించి కొత్తదార్లు, వేర్లూ వేసిన దేవికా రాణిని మాత్రం అందరూ మార్గదర్శిగా గుర్తించి గౌరవిస్తారు. ఆమెను ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా’గా అభివర్ణిస్తారు. అందుకు కారణం ఆమె చేసిన ఘనమైన పనులే. వాల్తేరులో సంపన్న బెంగాలీ కుటుంబానికి దేవికా రాణి జన్మించింది. ఆమె తండ్రి కల్నల్ మన్మథనాథ్ చౌదరి జన్మతః జమీందార్. తల్లి లీలాదేవి చౌదరి సాక్షాత్ రవీంద్రనాథ్ టాగూర్‌కు మేనకోడలు. అందుకని దేవికా రాణి 9 ఏళ్లకే లండన్ వెళ్లి అక్కడి బోర్డింగ్ స్కూల్లో చదువుకుంది. అక్కడే పరిచయమైన బారిస్టర్ చదువు చదివి సినిమా దర్శకుడైన హిమాంశును ప్రేమించింది. అతని కోరిక మేరకు సినిమా నటిగా మారింది. దానికి ముందే ఆమె సినిమా కళను అభ్యసించింది. మొత్తం మీద సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్‌ల అధ్యయనం తర్వాత ఆ జంట ఇండియా తిరిగి వచ్చి ముంబైలో ‘బాంబే టాకీస్’ను ప్రారంభించి సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు. తెర మీద ముద్దు వెండి తెర మీద తొలి ముద్దు సన్నివేశంలో నటించిన భారతీయ నటి దేవికా రాణీయే. 1933లో తీసిన ‘కర్మ’ సినిమా కోసం భర్త హిమాంశును ఆమె నాలుగు నిమిషాలు ముద్దు పెట్టుకుంది. ఇప్పటికీ కూడా ఇది రికార్డు. ఆ తర్వాత అశోక్ కుమార్‌తో కలిసి ఆమె నటించిన ‘అఛూత్ కన్య’ సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత అశోక్ కుమార్‌తో ఆమె చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. అశోక్ కుమార్ ఆ సంస్థలో భాగస్వామి కూడా అయ్యాడు. దేవికా రాణి నటుడు దిలీప్ కుమార్‌ను హీరోను చేసింది. ఆ రోజుల్లో (1944) దిలీప్ కుమార్‌కు 250 రూపాయలు జీతం ఆఫర్ చేస్తే అతను అది నెలకా సంవత్సరానికా తేల్చుకోలేక సతమతమయ్యాడు. కాని ఆమె ఇచ్చింది నెలకే! అప్పటికి రాజ్ కపూర్‌కు సంవత్సరమంతా కలిపి ఆర్.కె. స్టూడియోలో 150 రూపాయల జీతం వచ్చేది. అలాంటి ప్రభావం దేవికా రాణిది. అశోక్ కుమార్, దేవికారాణి భర్తతో విడిపోయి భర్త హిమాంశు జీవించి ఉండగానే అతనితో వైవాహిక బంధంలో ఉండకుండా కేవలం ప్రొఫెషనల్ బంధంలోనే ఉండిపోయింది దేవికా రాణి. భర్త చనిపోయాక కొన్నాళ్లకు ఆమె రష్యన్ చిత్రకారుడు శ్వెతోస్లవ్ రోరిచ్‌ను వివాహం చేసుకుని మనాలిలో ఉండిపోయింది. ఆ సమయంలో ఆమెకు నెహ్రూ కుటుంబం సన్నిహితమైంది. ఆ తర్వాత ఆ జంట బెంగళూరు వచ్చి 450 ఎకరాల ఎస్టేట్ కొని అందులో ఎవరినీ కలవక జీవించారు. ఆమె దగ్గర పని చేసిన మేనేజర్ ఒకామె ఆమె ఎస్టేట్ విషయాలు గోల్మాల్ చేసిందనే విమర్శలు వచ్చాయి. దేవికా రాణి మరణించాక ఆ ఎస్టేట్‌ను సొంతం చేసుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేసింది. చివరకు సొంతం చేసుకుంది. వెండితెర గతిని మార్చిన దేవికా రాణి ముంబైకి, వెండితెర వ్యక్తులకు దూరంగా జీవించడం ఒక విచిత్రం. 1994లో ఆమె మరణించాక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. -
సీఎం కేసీఆర్ మనవడికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కాలికి ఫ్యాక్చర్ అయినట్లు తెలిసింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న అతడిని చికిత్స కోసం బుధవారం రాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. కనీసం నిలబడలేక పోతున్న హిమాన్షుకు వైద్యులు సీటీస్కాన్ చేశారు. తుంటి, మోకాలికి ఫ్యాక్చర్ అయినట్లు గుర్తించిన వైద్యులు అతనికి చికిత్సచేసి కట్టుకట్టారు. కాగా, ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో హిమాన్షు గాయపడినట్లు సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. (చదవండి: ఆ మాటలను మీడియా ఆపాదించిందన్న కేటీఆర్) -
కేటీఆర్ స్ఫూర్తితో..
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ఛాలెంజ్‌ను టాలీవుడ్ హీరో నితిన్ తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి ఆవరణలో బుధవారం మొక్కలు నాటారు. సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ఛాలెంజ్‌ను టాలీవుడ్ హీరో నితిన్ తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి ఆవరణలో బుధవారం మొక్కలు నాటారు. ఈ ఛాలెంజ్‌ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి.. నితిన్‌తో పాటు మాజీ ఎంపీ కవిత, విజయ్ దేవరకొండకు ట్యాగ్ చేశారు. దీన్ని స్వీకరించిన నితిన్ తన పెరట్లో మొక్కలు నాటారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం మంచి ప్రయత్నమని, ఇలాంటి సామాజిక బాధ్యతతో తనను భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రపంచాన్ని అందంగా మార్చడంలో తన బాధ్యతను గుర్తు చేసే ఏ సవాలైనా స్వీకరించడానికి తాను సిద్ధమని.. తన పని పూర్తి చేశానన్నారు. ఇప్పుడు మీ ఫాలోవర్స్ సమయం ఆసన్నమైందని, ‘హ్యాపీబర్త్ డే కేటీఆర్’ అంటూ నితిన్ ట్వీట్ చేశారు. నాన్నకు ప్రేమతో.. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఆయన తనయుడు హిమాన్స్ యాదగిరినగర్‌లోని శ్రీకుమార్ హైస్కూల్లో కేక్ కట్ చేశారు. -
హ్యాపీ బర్త్‌డే కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేటీఆర్ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సినీపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, ఆయనతో కలిసి తీయించుకున్న ఫొటోలను ట్యాగ్ చేశా రు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం లో పలువురు రక్తదానం చేశారు. శాసనసభ అవరణలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటి పరిధిలో వెయ్యి మొక్కలు నాటారు. ఇక బహ్రెయిన్‌లో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో గుడైబియా ఆండాల్స్ గార్డెన్‌లోనూ మొక్కలు నాటి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. గిఫ్ట్ ఏ స్మైల్‌కు అపూర్వ స్పందన.. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమాను లు చేపట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి భారీ స్పం దన వచ్చింది. కేటీఆర్ అనుచరులు, అభిమానులు, మిత్రులు, సన్నిహితులు తమ వంతుగా ఏదో ఒక మంచి పని చేసి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానాలు, పుస్తకాలు, సైకిళ్ల వితరణ, హరితహా రం, విద్యార్థులకు ఆర్థిక సాయం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన వంతుగా విద్యార్థులకు ఇంగ్లిష్ డిక్షనరీలు పంచారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ముగ్గురికి ఆర్థిక సహాయం అందజేశారు. తన నియోజకవర్గానికి చెందిన వి.నవ్య అనే పేద విద్యార్థి ఉన్నత చదువుల కోసం, తెలంగాణ ఉద్యమం సందర్భంగా గాయపడిన శివ, రాజులకు రూ.లక్ష చొప్పున సాయం చేశారు. కాగా, తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి, గిఫ్ట్ ఏ స్మైల్ కింద సమాజ సేవ చేసిన అందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో హిమాన్షు.. తన తండ్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భోజనాలు వడ్డించారు. రహమత్ నగర్‌లోని కుమార్ స్కూల్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవస్థానంలో కేటీఆర్ పేరు మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
కేటీఆర్‌ను మించిన హిమాన్షు!
సాక్షి, హైదరాబాద్ : తన తనయుడు హిమాన్షు ఆలింగనంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సేద తీరుతున్న ఓ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 13 ఏళ్లకే మీ కుమారుడు ఎత్తులో మిమ్మల్ని మించిపోతే.. గట్టిగా ఓ హగ్‌ను కాకుండా ఇంకా ఏం కోరుకుంటారు అంటూ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఇటీవలే జాతీయ పర్యావరణ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి హిమాన్షు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థ నిర్వహించిన బెహతర్ ఇండియా క్యాంపెయిన్‌లో వ్యక్తిగత విభాగంలో హిమాన్షురావు 29,482 కిలోల రీసైకిలబుల్ వేస్ట్ సేకరించి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో తండ్రికి తగ్గ తనయుడంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు స్పందించారు. ఇక కేటీఆర్ తాజా ట్వీట్‌తో తండ్రిని మించిన తనయుడు అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. -
కేటీఆర్ కుమారుడికి గోల్డ్ మెడల్
హైదరాబాద్: డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థ నిర్వహించిన బెహతర్ ఇండియా క్యాంపెయిన్ పర్యావరణ విభాగంలో హైదరాబాద్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి బంగారు పతకం సాధించాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు వ్యక్తిగత విభాగంలో 29,482 కిలోల రీసైకిలబుల్ వేస్ట్ సేకరించి అగ్రస్థానంలో నిలిచాడు. పాఠశాల విభాగంలోనూ ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 34,137 కిలోల రీసైకిలబుల్ వేస్ట్‌ను సేకరించి మూడో స్థానంలో నిలిచింది. బెహతర్ ఇండియా క్యాంపెయిన్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా గురువారం ఢిల్లీలో క్యాంపెయిన్ బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి పరిణితీ చోప్రా చేతుల మీదుగా పతకాలను ప్రదానం చేశారు. ఓక్రిడ్జ్ పాఠశాల యాజమాన్యాన్ని, వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన హిమాన్షును డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ అనూప్ పెబ్బీ అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ అర్జున్‌రావు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఓక్రిడ్జ్ పాఠశాలకు బెహతర్ ఇండియా కార్యక్రమంలో రెండు పతకాలు రావడం సంతోషంగా ఉందన్నారు. -
‘సూపర్ హార్ట్’లో నటించట్లేదు: హిమాన్షు
సాక్షి, హైదరాబాద్: సూపర్ హార్ట్ షార్ట్ ఫిల్మ్‌లో తాను నటించటం లేదని సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు స్పష్టం చేశారు. ఆ కార్యక్రమ నిర్వాహకులు చేస్తున్న ప్రచారాన్ని ఖండించాడు. యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్‌లో హిమాన్షు సూపర్ హీరోగా నటిస్తున్నాడని నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నటించేందుకు అవకాశం వచ్చిన మాట నిజమే కానీ, తాను మాత్రం నటించట్లేదని హిమాన్షు తెలిపాడు. ఈ విషయాన్ని హిమాన్షు సోమవారం ‘సాక్షి’తో ఫోన్లో తెలిపాడు. ప్రస్తుతం చదువు, పరీక్షలపైనే దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశాడు. -
హిమాన్షు.. ది హీరో!
♦ సూపర్ హీరోగా సీఎం మనవడు ♦ షార్ట్ ఫిల్మ్‌లో నటించనున్న హిమాన్షురావు ♦ ప్రసాద్ ల్యాబ్స్‌లో లాంఛనంగా చిత్ర నిర్మాణం ప్రారంభం ♦ అనారోగ్యంతో కార్యక్రమానికి హాజరుకాని హిమాన్షు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కె.తారకరామారావు తనయుడు హిమాన్షు ‘సూపర్ హీరో’గా కనిపించబోతున్నాడు. యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘సూపర్ హార్ట్’ షార్ట్ ఫిల్మ్‌లో హిమాన్షు లిటిల్ హీరో పాత్ర పోషించనున్నాడు. సాంఘిక దురాచారాలను రూపుమాపడం, సామాజిక బాధ్యతలను తెలియజెప్పడం ఇతివృత్తంగా ఆరు నుంచి పది నిమిషాల నిడివితో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కనుంది. ఏసియన్ స్ట్రాంగ్ మ్యాన్‌గా పేరున్న మనోజ్ చోప్రా ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండగా సూపర్ హీరో పాత్రల్లో ఒకరిగా హిమాన్షుకు అవకాశం లభించింది. వివిధ దేశాలకు చెందిన మరో ఆరుగురు సూపర్ హీరోలు ఇందులో నటించనున్నారు. బాలకార్మికులు, పిల్లల అక్రమ రవాణా, అవినీతి, లంచగొండితనం, మద్యపానం తదితర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఫైట్లు చేసే అద్భుతమైన సూపర్ హీరో స్టంట్లు ఇందులో ఉంటాయి. యున్డబ్ల్యూటీవో షార్ట్ ఫిల్మ్ ఉత్సవంలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం ఈ చిత్ర నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారితోపాటు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, మనోజ్ చోప్రా పాల్గొన్నారు. స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో ప్రారంభోత్సవానికి హిమాన్షు హాజరు కాలేకపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. మార్చి 22 నుంచి జరిగే చిత్ర నిర్మాణంలో హిమాన్షు పాల్గొననున్నాడు. -
సచివాలయంలో సీఎం మనవడు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మనవడు, మంత్రి కె.తారకరామారావు కుమారుడు హిమాన్షు రాష్ట్ర సచివాలయంలో అడుగు పెట్టాడు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కాన్వాయ్ కారులో సమత బ్లాక్‌కు వచ్చాడు. హిమాన్షు వెంట మరో ఇద్దరు తన మిత్రులున్నారు. సీ బ్లాక్‌లోకి వెళ్లి సీఎం చాంబర్‌తో పాటు అందులో ఉన్న ఉన్నతాధికారుల ఆఫీసులను చూసి వెనుదిరిగాడు. ముఖ్యమంత్రి, మంత్రి సచివాలయంలో లేని సమయంలో హిమాన్షు రావటం విశేషం. -
హిమాన్షుకు 72వ స్థానం
సోచి ఒలింపిక్స్ సోచి (రష్యా): వింటర్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు నిరాశపర్చా రు. బుధవారం జరిగిన జెయింట్ స్లాలోమ్ ఈవెంట్లో స్కీయర్ హిమాన్షు ఠాకూర్ 72వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కెరీర్లో తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న అతను 3 నిమిషాల 37.55 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. అంతకుముందు జరిగిన రెండు రేసుల్లో హిమాన్షు చివరి స్థానాల్లో నిలిచాడు. మొత్తం 107 మంది స్కీయర్స్ రేసులో పాల్గొనగా 35 మంది రేసును పూర్తి చేయలేకపోయారు. టెడ్ లిగెటీ (2ని.45.29 సెకన్లు-అమెరికా) స్వర్ణం, స్టీవ్ మిస్లీయర్ (ఫ్రాన్స్-2ని.45.77 సెకన్లు) రజతం, అలెక్సిస్ పింటూరౌల్ట్ (2ని.45.93 సెకన్లు-ఫ్రాన్స్) కాంస్య పతకాలు గెలిచారు.