Reventh Reddy
-
SLBC లో 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్
-
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చ
-
ఢిల్లీకి కాంగ్రెస్ బృందం
-
గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్
-
బీజేపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
-
రూ.1,655 కోట్లతో హైదరాబాద్‌లో ‘ఆమ్జెన్’ జీసీసీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా కంపెనీ తన జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)ని ప్రారంభించింది. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన ‘ఆమ్జెన్’ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఈ కేంద్రాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆమ్జెన్ సీఈవో రాబర్ట్ బ్రాడ్వే, ఆమ్జెన్ ఇండియా ఉన్నతాధికారి నవీన్ గుళ్లపల్లి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జీవశాస్త్ర రంగం, బయోటెక్నాలజీ, ఫారా, డేటాసైన్స్, కృత్రిమ మేథ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆమ్జెన్ లాంటి కంపెనీలు ఇక్కడ తమ జీసీసీలను ఏర్పాటు చేయడం ఎంతైనా ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు.‘‘రోగుల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్జెన్కు స్వాగతం. బయోటెక్ హబ్‌గా హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఆమ్జెన్ లాంటి కంపెనీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడాది క్రితం ఆమ్జెన్తో తొలిసారి మాట్లాడామని, ఆ తరువాత అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఆమ్జెన్ కేంద్రాన్ని సందర్శించిన తరువాత హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుకు అంగీకరించారని ముఖ్యమంత్రి వివరించారు. ఆమ్జెన్ లాంటి కంపెనీలు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణ స్థూల జాతీయోత్పత్తిని లక్ష కోట్ల డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.అంతకుమునుపు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఆమ్జెన్ జీసీసీ కేంద్రం ఏర్పాటు ఉద్యోగావకాశాలు కల్పించడానికి మాత్రమే పరిమితం కారాదని, ఆకాంక్షించారు. హైదరాబాద్ పరిసరాల్లోని పరిశోధన సంస్థలు, యూనివర్శిటీలతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు, ప్రాజెక్టులు చేపట్టాలని ముఖ్యమంత్రి కోరారు.‘‘ఆమ్జెన్ లాంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ జీసీసీలు ఏర్పాటు చేస్తూండటం తెలంగాణ సామర్థ్యాన్ని మరింత పెంచేది.. మరిన్ని అవకాశాలను కల్పించేది. అలాగే బయోటెక్, టెక్నాలజీ రంగాలు రెండింటిలోనూ అత్యద్భుత ఆవిష్కరణలకు వీలు కల్పించేది’’ అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలకు అనువైన సిబ్బందిని తయారు చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ద్వారా రేపటి తరం ఫార్మా ఉద్యోగుల తయారీకి తగిన శిక్షణ కార్యక్రమాలను తయారు చేసి అమలు చేయాలని కోరారు. ప్రస్తుత ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను అందించడం, అప్‌స్కిల్లింగ్ కూడా చేపట్టాలని సూచించారు. ఆమ్జెన్ పెద్ద ఎత్తున చేపట్టిన పరిశోధనలు వ్యక్తిగత వైద్యాన్ని మనిషికి మరింత దగ్గర చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.‘‘తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షలకు ఆమ్జెన్ ఇండియా ఒక నిదర్శనం. అలాగే ప్రపంచ స్థాయిలో ఆరోగ్య పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నాల దిశగా పడిన మరో ముందడుగు. భారత్‌లోని ప్రపంచస్థాయి బయోటెక్ ఎకోసిస్టమ్‌కు మా వంతు తోడ్పాటు అందించేందుకు మేము సిద్ధం. అలాగే భారత నైపుణ్యానికీ స్వాగతం పలుకుతున్నాం.’’ అని ఆమ్జెన్ ఇండియా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ ఛటోపాధ్యాయ అన్నారు. 200 మి.డాలర్ల పెట్టుబడి..ఆమ్జెన్ హైదరాబాద్ జీసీసీ కోసం 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని.. రానున్న రోజుల్లో ఈ మొత్తం మరింత పెరుగుతుందని కంపెనీ ఛైర్మన్, సీఈవో రాబర్ట్ బ్రాడ్వే తెలిపారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 300 మంది పని చేస్తూండగా.. మరో 300 మంది చేరబోతున్నారని, ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగుల సంఖ్య రెండు వేలకుపైబడి ఉంటుందని ఆయన వివరించారు. 1980లో దక్షిణ కాలిఫోర్నియాలో ప్రారంభమైన ఆమ్జెన్ ప్రస్తుతం వంద దేశాలకు విస్తరించింది, మొత్తం 28 వేల మంది ఇందులో పని చేస్తున్నారని రాబర్ట్ తెలిపారు. బయోటెక్‌తోపాటు అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీలు, ఏఐల సాయంతో ఎన్నో వ్యాధులకు మెరుగైన మందులను సృష్టించి తయార చేశామని, సుమారు 36 ఉత్పత్తులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని అన్నారు. తాజాగా అరుదైన వ్యాధులకు మందులు కనుక్కునే ప్రయత్నాలూ మొదలుపెట్టామని, హైదరాబాద్ కేంద్రం ఇందుకు ఎంతో ఉపయోగపడనుందని తెలిపారు. -
టన్నెల్ వద్ద టెన్షన్ టెన్షన్ 8 మందికి ఆక్సిజన్ అందని పరిస్థితి
-
మేము చెప్పినట్టు చేసిన సర్వేకు 10000 వారికి ఇచ్చాం
-
CM Revanth Reddy: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
-
కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
-
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది: Kishan Reddy
-
కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
-
మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయం
-
తెలంగాణకు రాహుల్ గాంధీ
-
మాటకు మాట : Congress Vs BRS
-
KTR: దుర్యోధనుడు పాలించినట్లు కాంగ్రెస్ పాలన!
-
సీఎం రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ
-
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు
-
ఇవాళ నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా
-
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్
-
Formula E Car Race: ఎస్ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు
-
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ ఇష్యూపై ప్రభుత్వం సీరియస్
-
తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి: Mahesh Kumar Goud
-
BRS ప్రజా ప్రతినిధుల ఫోన్లు ఎత్తడం లేదు: తలసాని
-
బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి
-
తెలంగాణలో రెండో రోజు గ్రామసభల్లోనూ గందరగోళం
-
నల్లగొండ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
కేటీఆర్ ను చూస్తుంటే కాంగ్రెస్ కి భయమేస్తోంది..!
-
కొత్త రేషన్ కార్డుల పంపిణీపై జిల్లాల్లో గందరగోళం
-
విద్యాసాగర్ ఆత్మ కథ ఉనిక పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
-
బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
-
సినిమా టికెట్ ధరలు, ప్రత్యేక షోలపై హైకోర్టులో విచారణ
-
తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్‌కు బీర్ల సప్లై నిలిపివేత
-
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
గాంధీభవన్ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం
-
కేటీఆర్ తప్పు చేయలేదు కాబట్టే విచారణకు వెళ్లారు
-
రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు
-
KTR: తప్పించుకోలేవు రేవంత్..!
-
సీఎం రేవంత్ విదేశీ పర్యటన
-
ఇది సీఎం రేవంత్ వ్యూహంలో భాగమా?
రాజకీయ నేతలు తమకు లాభం ఉందనుకుంటేనే ఏదైనా వివాదాన్ని రేకెత్తిస్తుంటారు. తమకు నష్టం చేస్తుందని భావిస్తే కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.కాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కావాలని కయ్యానికి దువ్వుతున్నట్లుగా అనిపిస్తుంది.ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ను ఉద్దేశించి శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఆయనలోని ఆక్రోశాన్ని బయటపెట్టాయనిపిస్తుంది.రేవంత్ ను తెలివైన రాజకీయ నేతగానే అంతా చూస్తారు.కాని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో వచ్చిన అధికార దర్పమో,లేక ఎవరైనా సలహాదారుల ప్రభావమో కాని,అనవసర వివాదాలను తెచ్చి పెట్టుకుంటున్నారనిపిస్తుంది. బహుశా ఇది ఆయన వ్యూహం కావచ్చు.లేక సినిమావారిని తన దారిలో పెట్టుకోవాలన్న లక్ష్యం కావచ్చు. లేదా అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టు అయి బెయిల్ పై విడుదలైన తర్వాత పెద్ద సంఖ్యలో సినీ పరిశ్రమవారు, ఇతర ప్రముఖులు కలవడం పై ఆయనకు కలిగిన ఉక్రోశం కావచ్చు..ఏదైనా కావచ్చు.రాజకీయంగా చూస్తే ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఉన్న కష్టాలు కూడా ఒక కారణం అనుకోవచ్చు.ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇదో ప్రయత్నమా అన్న భావన కలగవచ్చు. లేదా తాను ఎవరిపైన అయినా దూకుడుగా వెళ్లగలనని నిరూపించుకోవాలన్న తాపత్రయం కూడా ఇందులో ఉండవచ్చు. సంధ్యా ధియేటర్(Sandhya theater Incident) వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటనపై అల్లు అర్జున్ను బాధ్యుడిని చేస్తూ రేవంత్ ప్రభుత్వం కేసు పెట్టింది. అక్కడితో ఆగకుండా ఆయనను అరెస్టు చేసింది.ఈ క్రమంలో ఎక్కడా అర్జున్ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వెళ్లింది.సాధారణంగా పోలీసులు ఇలాంటి కేసులలో ముఖ్యమంత్రి ఏమి చెబితే అది చేస్తుంటారు. దానిని నిర్దారిస్తూ శాసనసభలో రేవంత్ ప్రసంగించినట్లు అనిపిస్తుంది.నిజానికి ఈ కేసు కోర్టు పరిధిలోకి వెళ్లింది.అలాంటప్పుడు ప్రభుత్వంలోని వారు కోర్టులో కేసు ఉంది కాబట్టి అని చెప్పి దాని గురించి మాట్లాడకుండా తప్పించుకుంటారు.కాని రేవంత్ మాత్రం పనికట్టుకుని అర్జున్ ను తిట్టడానికే అవకాశం కల్పించుకున్నట్లుగా ఉంది.శాసనసభ జరిగిన ఈ ఐదు రోజులలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం, చివరి రోజు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తడం,దానిపై రేవంత్ ఘాటుగా మాట్లాడడం చూస్తే అంతా ప్లాన్ ప్రకారమే సాగిందన్న అభిప్రాయం కలుగుతుంది.ఈ సందర్భంలో రేవంత్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కు ఏమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా?కిడ్ని పోయిందా?అంతమంది ఎందుకు పరామర్శించారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో ఉన్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు?అంటూ వితండ వాదన తీసుకు వచ్చారు.నిజానికి ఎవరిని ఇలా అనరాదు.అందులోను సెలబ్రెటిగా ఉన్న వ్యక్తి పట్ల ఇంత అమర్యాదగా మాట్లాడవలసిన అవసరం ఏమిటో తెలియదు. అంటే అర్జున్ కు ఏదైనా జరగాలని కోరుకున్నట్లుగా ఉందన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చారు.ఇక్కడే అసలు విషయం బోధ పడిందనిపిస్తుంది.తన ప్రభుత్వం అర్జున్ను అరెస్టు చేస్తే, ఆయనను పలకరించడానికి ఇంత మంది సినీ పెద్దలు ఆయన వద్దకు వెళతారా?అన్న భావన ఏదో ఏర్పడి ఉండాలి. చిరంజీవితో సహా అనేక మంది బంధువులు, రాఘవేంద్రరావు తదితర సినిమా పెద్దలు ఇలా కలిసినవారిలో ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఫోన్ చేసి పరామర్శించారని వార్తలు వచ్చాయి.ఈ పరామర్శల వల్ల అర్జున్ పట్ల ప్రజలలో సానుభూతి ఏర్పడిందని అనిపించి ఉండాలి. అలాగే ప్రభుత్వంపై నెగిటివ్ వచ్చిందని ఫీడ్ బ్యాక్ ఉండి ఉండాలి.అందుకే ఈ ఉదంతం జరిగిన పది రోజుల తర్వాత మళ్లీ తనది పైచేయి అనిపించుకోవడానికి రేవంత్ మాట్లాడినట్లుగా ఉంది.ఈ క్రమంలో అర్జున్ రోడ్ షో చేశారని, పోలీసులు అనుమతి ఇవ్వలేదని,తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిందని తెలిసినా ,పోలీసులు చెప్పినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. మరో వైపు అల్లు అర్జున్ దీనిపై మీడియా సమావేశం పెట్టి తన వాదన తెలిపారు.అయితే ఆయన కాస్త జాగ్రత్తగా ముఖ్యమంత్రి రేవంత్ పై నేరుగా ఎక్కడా విమర్శలు చేయకుండా మాట్లాడారు.తాను రోడ్ షో చేయలేదని, పోలీసుల సూచన మేరకే చేతులు ఊపుతూ అబిమానులకు ఇబ్బంది లేకుండా చేయడానికి యత్నించానని వివరించారు.తనపై చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.అర్జున్ ఈ తొక్కిసలాటకు తాను ఎలా కారణం అవుతానని చెప్పడానికి యత్నించారు.అలాగే మరణించిన మహిళ కుటుంబాన్ని, గాయపడ్డ వారి కుమారుడు శ్రీ తేజ్ ను పరామర్శించడానికి వెళ్లాలని అనుకుంటే తనపై కేసు పెట్టినందున అలా వెళ్లడం లీగల్‌గా కుదరదని చెప్పారని ఆయన వివరించారు.రేవంత్ చేసిన వాదనలో హేతుబద్దత కనిపించదు. ఒక సినిమా నటుడు సినిమా ధియేటర్ కు వెళ్లకూడదన్నట్లుగా ఆయన మాట్లాడారు. అదే సూత్రం కరెక్టు అని అనుకుంటే ఆయా ఉత్సవాలలో తొక్కిసలాటలు జరిగి కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయి.మరి ఆ ఉత్సవాలను పూర్తిగా నిలిపివేస్తున్నారా?ప్రముఖ రాజకీయ నేతలు మీటింగ్‌లు పెట్టినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగి కొందరు మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చేపమందు పంపిణీలో , నాంపల్లి ఎక్జిబిషన్ గ్రౌండ్ లో గతంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయి.అయినా వాటి నిర్వాహకులపై కేసులు పెట్టలేదే!అరెస్టులు చేయలేదే! మరి నేతలు రోడ్ షో లను ,సభలను ఆపివేస్తున్నారా.ఇక అర్జున్ ఎవరూ పరామర్శించకూడదని అనుకుంటే ఎలా? ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయి కొన్నాళ్లు జైలులో ఉన్నారు.ఆయన బెయిల్ పై విడుదలయ్యాక చర్లపల్లి జైలు నుంచి ఊరేగింపుగా ఎందుకు వచ్చారు? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.అర్జున్ను టార్గెట్ చేయడం సరికాదని బిజెపి నేతలు,కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వ్యాఖ్యానించారు. రేవంత్ గురువుగా భావించే చంద్రబాబు నాయుడు సభలలో తొక్కిసలాటలు జరిగి పదకొండు మంది మరణించారు. అయినా అప్పుడు అది పోలీసుల వైఫల్యం అని ఆయన డబాయించారు.పు ష్కరాలలో ఆయన కుటుంబం స్నానాలు చేసినప్పుడు జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణిస్తే ఆయన ఏమన్నారో గుర్తుకు తెచ్చుకోండి.కుంభమేళాలలో చనిపోవడం లేదా?రోడ్డు ప్రమాదాలలో పోవడం లేదా?పూరి జగన్నాధ్ రథం వద్ద తొక్కిసలాట జరగలేదా అని ప్రశ్నించారు.హైదరాబాద్ లో రేవంత్ మాత్రం అర్జున్ దే పెద్ద తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు.అర్జున్ ఒక్కరే కాదు..సినీ నటులంతా మొదటి షో కు వెళ్లి అబిమానులను ఉత్సాహపరుస్తుంటారు. బెనిఫిట్ షో లకుఅనుమతి ఇవ్వబోనని చెబుతున్నారు. తొలుత అధిక ధరలకు టిక్కెట్ అమ్ముకోవచ్చని అనుమతి ఇవ్వడానికి, ఇప్పుడు ఆ పర్మిషన్ ఇవ్వనని అనడానికి కారణాలు ఉండాలి కదా? సినీ పరిశ్రమవారిని తనకు సరెండర్ అయ్యేలా చూసుకోవడానికి ఏమైనా రేవంత్ ఈప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.రేవంత్‌కు ఇక్కడ టీడీపీ మీడియా మద్దతు ఇస్తోంది కాబట్టి సరిపోయింది.లేకుంటే ఈ పాటికి సినిమా పరిశ్రమపై రేవంత్ దాడి చేశారని పెద్ద ఎత్తున ప్రచారం చేసేది. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కెట్ల రేట్లు పెంపుదలకు కొన్ని షరతులు పెడితేనే నానా యాగీ చేశాయి. పవన్ కళ్యాణ్ వంటివారు ఎన్ని ఆరోపణలు చేశారో చూశాం. ఇప్పుడు తెలంగాణలో ఏకంగా ప్రముఖ హీరోని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాటీడీపీ మీడియా కాని, పవన్ కళ్యాణ్ వంటివారు కాని నోరు విప్పడం లేదు.వ్యతిరేకంగా ఎవరూ ట్వీట్లు కూడా చేయడం లేదు. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీతో సహా సినీ పరిశ్రమ ఎక్కువగా ఇక్కడే ఉంది కనుక.రేవంత్ ఇంకేదైనా చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని భయపడుతుండవచ్చు.కాని సినీ పరిశ్రమకు రేవంత్ తెలియకుండానే నష్టం చేస్తున్నారు.ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ఆయనకు అంత కలిసివచ్చేది కాకపోవచ్చు. ఒకసారి కేసు పెట్టాక దాని మానాన దానిని వదలివేయకుండా ఇలా కెలకవలసిన అవసరం ఏమిటో తెలియదు.ఆయన మెప్పు కోసం కొందరు అబ్బో అదిరింది అని పొగడవచ్చు. రేవంత్ ఫైర్ మాదిరి వ్యవహరిస్తున్నారని డబ్బా కొట్టవచ్చు.కాని తేడా వస్తే వీళ్లే ఘోరంగా ప్రచారం చేస్తారు. రేవంత్ సరళి ఫైర్ మాదిరి ఉంటే ఉపయోగమో,లేదో కాని, ఫైర్‌తో గేమ్ ఆడితే చేతులు కాలతాయన్న సంగతి గ్రహించడం మంచిది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కష్టాలు
-
మన రాష్ట్ర అగ్రిమెంట్ పలు దేశాలకు మారింది
-
ఇందిరాగాంధీ హయాంలో అసైన్డ్ ల్యాండ్ పంపణీ జరిగింది: CM Revanth
-
రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే : భట్టి విక్రమార్క
-
జార్జ్ సోరోస్ తో మీకు సంబంధాలు లేవా! కిషన్ రెడ్డి కౌంటర్
-
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ నేతలు వాకౌట్
-
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత
-
తెలంగాణ సభ సమరం..అసెంబ్లీలో ప్రధాన చర్చలు ఇవే!
-
నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో... రికార్డ్స్ ఆఫ్ రైట్స్ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు.
-
తెలంగాణ తల్లి మాకొద్దు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు
-
తెలంగాణ తల్లి విగ్రహాలను మారుస్తామన్న కేటీఆర్
-
తెలంగాణ అస్థిత్వంపై దాడి చేస్తున్నారు: కేటీఆర్
-
కవి అందెశ్రీకి సన్మానం
-
సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
-
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని కేసీఆర్ కు ఆహ్వానం
-
TG: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌కు ఆహ్వానం
-
విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్
-
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం
-
Telangana Politics : తెలంగాణలో పొలిటికల్ హీట్
-
హైదరాబాద్ లో రాష్ట్రపతి
-
ఇరిగేషన్ భూములు కబ్జా చేశానని నాపై తప్పుడు ఆరోపణలు: హరీష్
-
TG GOVT: మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం
-
Komatireddy: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వద్దంటే కాంగ్రెస్ లోకి వస్తున్నారు
-
ఇళ్ల కూల్చివేతలపై.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించిన కేటీఆర్
-
అరెస్టులకు భయపడేది లేదు: KCR
-
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీ కీలక వ్యాఖ్యలు
-
యాదాద్రి పేరు మార్పు..రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
-
ఆర్టికల్ 370 రగడ.. కాంగ్రెస్ కు మోదీ వార్నింగ్
-
సీఎం రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
-
రాహుల్ గాంధీది ఏ కులం..?
-
తెలంగాణ మాజీ సర్పంచ్ల ఆందోళన
-
KTR: మోసగాళ్లకు కౌండౌన్ స్టార్ట్ ..
-
రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్
-
నవంబర్ నెలాఖరుకల్లా కులగణన పూర్తి చేయాలి: రేవంత్
-
తెలంగాణ కాబినెట్ కీలక నిర్ణయాలు
-
Telangana Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ..
-
DSP నిఖిత్ జరీన్.. హైదరాబాద్ లో సరైన ట్రైనింగ్ సెంటర్ లేదు
-
నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం.. కన్నీరు మిగిల్చిన హైడ్రా కూల్చివేతలు
-
కాంగ్రెస్‌వి అబద్దాలని హర్యానా ప్రజలకు అర్థమైంది
-
తెలంగాణ రాజకీయాల్లో 'మూసీ' మంటలు
-
TS DSC Results 2024: తెలంగాణ DSC ఫలితాలు విడుదల
-
రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్..
-
హైకోర్టును కూడా కూల్చేస్తారా..? కోర్టు ప్రశ్నలకు హైడ్రా షాక్..!
-
తెలంగాణ సీఎం సహాయ నిధికి రిలయన్స్ భారీ విరాళం
-
మూసి పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్
-
ఇది మీ మేనేజ్మెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్
-
మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం
-
రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు
-
కూల్చివేతలు ఆపండి.
-
RERA అప్రూవల్ లేకుండా ప్రాపర్టీ కొనుగోలు చేయడం సురక్షితమేనా..?
-
రేవంత్ రెడ్డికి నాగార్జున 400 కోట్లు.
-
MSME-2024 పాలసీ ఆవిష్కరణ
-
కమిషనర్ కు బీఆర్ఎస్ రెండు డిమాండ్లు
-
మా ఓపికను పరీక్షించొద్దు..
-
హిందువుల బిల్డింగ్స్ మాత్రమే కూలుస్తారా?
-
హుస్సేన్ సాగర్ లో వెయ్యి ఎకరాలు మింగేసి అక్రమ కట్టడాలు
-
తెలంగాణలో CMRF భారీ స్కామ్.. సాక్షి చేతిలో FIR కాపీ
-
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్చలేదు: కేటీఆర్
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
-
రైతు కంట నీరు మంచిది కాదు..
-
అంగన్వాడీలకు గుడ్ న్యూస్
-
టీటీడీ, పోర్టుల్లో తెలంగాణకు వాటా?
-
మా పార్టీ గుర్తుపై గెలిచిన MLA లను కొనుగోలు చేస్తుండు రేవంత్
-
రాష్ట్ర గీతంగా "జయ జయహేతెలంగాణ" ఆమోదం
-
మిల్లర్లను భయపెట్టి టెండర్లు నిర్వహించారు
-
ఫేక్ వీడియోపై అమిత్ షా సంచలన కామెంట్స్
-
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
-
రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర
-
రైతుల క్షేమం కంటే నా ఎమ్మెల్యే పదవి గొప్ప కాదు : హరీశ్రవు
-
నీ చరిత్ర మర్చిపోకు రేవంత్: డీకే అరుణ
-
‘కపటనీతికి మారుపేరు కాంగ్రెస్!’.. కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కపటనీతికి మారుపేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు. ‘ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక.. అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటనలు ఇచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది కాంగ్రెస్. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూ టర్న్ తీసుకుంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును రూ. 400 నుండి రూ. 2000లకు (2 పేపర్లకు) పెంచింది. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు. కానీ.. ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో వదిలేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది’ అని ‘ఎక్స్’వేదికగా మండిపడ్డారు. కపటనీతికి మారుపేరు కాంగ్రెస్! అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించింది. 👉 ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్… — KTR (@KTRBRS) April 19, 2024 -
బీజేపీకి కాంగ్రెస్ సపోర్ట్? హరీష్ రావు సంచలన కామెంట్స్
-
కాంగ్రెస్ లో చేరనున్న మేయర్ విజయలక్ష్మి
-
చిన్న సీఎంకు అవమానం..!
-
Congress List: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్, తెలంగాణ అభ్యర్థులు వీళ్లే..!
-
రేవంత్ సర్కార్‌ను కూల్చం.. ఐదేళ్లు ఉండాల్సిందే!: కేటీఆర్
-
హైకోర్టు కీలక తీర్పు.. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేయాలి
-
నేడు తెలంగాణకు రానున్న NDSA ప్రత్యేక కమిటీ
-
ఒక్కో కుటుంబంపై లక్ష రూపాయల భారం సీఎం రేవంత్ నిర్ణయం
-
2020 LRS దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం
-
ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీవరకు మేడారం మహాజాతర
-
కాంగ్రెస్ వైపు తెలంగాణ బీజేపీ అసంతృప్తి నేతల చూపులు
-
ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లి తరలిస్తుండగా కిందపడ్డ దరఖాస్తులు
-
ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ ఆగ్రహం
-
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన.. అప్డేట్స్
-
తెలంగాణలో రేపటి నుంచి మహాలక్ష్మి పథకం అమలు
-
మంత్రిగా జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం
-
సీఎంగా రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
-
సీఎంగా కన్ఫామ్ కాగానే రేవంత్ రెడ్డి నాతో చెప్పిన మాట ఇదే..!
-
Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం
-
శాసనసభ రద్దు...తెలంగాణలో మూడో శాసన సభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్
-
రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారానికి ముందస్తు ఏర్పాట్లు
-
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటి
-
కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య తెగని సీట్ల పంచాయితీ..!
-
పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయభేరీ సభ
-
రేవంత్ రెడ్డి పూర్తిగా బీజేపీతో కలిసిపోయారు: కేటీఆర్
-
రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం.. దిద్దుబాటలో డిగ్గీరాజా
రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. దాన్ని చక్కదిద్దేందుకు హైకమాండ్ దిగ్విజయ్‌సింగ్‌ను బరిలోకి దింపడం.. ఆయన సుదీర్ఘంగా పది గంటల పాటు నేతలతో విడివిడిగా భేటీ అయి చర్చించడం ఉత్కంఠ రేపుతోంది. రేవంత్ తీరును నిరసిస్తూ పలువురు సీనియర్లు పేపర్ క్లిప్పింగ్స్, వీడియోలను దిగ్విజయ్‌కు సమర్పించారని, కోవర్టులంటూ జరిగిన ప్రచారం, కమిటీల్లో ప్రాధాన్యంపై ఫిర్యాదు చేశారనే సమాచారం ఓవైపు.. ఇదే సమయంలో రేవంత్ వల్ల రాష్ట్ర పార్టీలో ఊపు వచ్చిందంటూ ఆయనను సమర్థించే నేతలు వివరించారనే ప్రచారం మరోవైపు ఆసక్తి రేపాయి. అసలు దిగ్విజయ్ ఏ సమాచారం సేకరించారు, అధిష్టానానికి ఏం చెబుతారన్నది హాట్ టాపిక్‌గా మారింది. గాంధీభవన్‌లో డిగ్గీరాజా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే.. ఉస్మానియా విద్యార్థి నేతలు చేసిన రచ్చ, దానిపై దిగ్విజయ్ ఆగ్రహం కూడా చర్చనీయాంశమైంది. శుక్రవారం కూడా పలువురు నేతలతో సమావేశం కానున్న దిగ్విజయ్.. మీడియా సమావేశంలో ఏం చెప్తారోనని కాంగ్రెస్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. పది గంటలు.. సుదీర్ఘ భేటీలు బుధవారం రాత్రే హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌ను కొందరు నేతలు ఉదయమే హోటల్ వద్ద కలిసి మాట్లాడారు. తర్వాత గాంధీభవన్‌లో సీనియర్లతో దిగ్విజయ్ భేటీ అయ్యారు. రాత్రి 9 గంటల వరకు.. అంటే దాదాపు పది గంటల పాటు విడివిడిగా జరిగిన ఈ సమావేశాల్లో రాష్ట్ర పార్టీలో పరిణామాలు, చక్కదిద్దే చర్యలపై అభిప్రాయాలు తీసుకున్నారు. విద్యార్థి నేతల రచ్చ.. దిగ్విజయ్ పార్టీ నేతలతో భేటీలు జరుపుతున్న సమయంలోనే ఓయూ విద్యార్థి నేతలు తమకు పదవులు ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ గాంధీభవన్ వద్ద నినాదాలు చేశారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మరికొందరు నాయకులకు.. విద్యార్థి నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీనిపై దిగ్విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రేవంత్‌రెడ్డికి మధుయాష్కీ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. ఈ మేరకు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ‘సర్వాయి పాపన్న, మహాత్మా జ్యోతిరావు ఫూలే, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఉద్యమ స్ఫూర్తిగా, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల సాక్షిగా బానిస సంకెళ్లు తెంచుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకమయ్యాయి. దేశంలో, రాష్ట్రంలో ఉన్న వనరుల్లో వారి త్యాగం, భాగస్వామ్యం ఉంది. నేడు ఆ వర్గాలన్నీ మేల్కొన్నాయి. సమాన అవకాశాల కోసం పోరాటాలు చేస్తున్నాయి. అణచివేతకు, అవమానాలను సహించమని చెబుతున్నాయి. సాధించుకున్న సగం తెలంగాణ నుంచి సామాజిక తెలంగాణ సాధించాలని ఆయా వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ దిక్కుగా భావిస్తున్న ఈ తరుణంలో.. అన్ని పార్టీలకు రెడ్ల మాత్రమే నాయత్వం వహిస్తే మనుగడ ఉంటుందని మీరు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి. వ్యక్తిగతంగా మీకు .. పార్టీకి ఈ వ్యాఖ్యలు తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాలు తీవ్రంగా రగులుతున్నాయి. మీ వ్యాఖ్యలపై తిరుగుబాటు చేస్తామని ఆ వర్గాలు అంటున్నాయి. బహుజన వర్గాలన్ని మీ వ్యాఖ్యలను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.. ఖండిస్తున్నాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మేమెంతో.. మాకంతా అంటూ ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి’ అని లేఖలో ప్రస్తావించారు మధుయాష్కీ గౌడ్. ‘కాంగ్రెస్ పార్టీ 2004-2009లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే అది సోనియాగాంధీ నాయకత్వం, రెడ్డి-బీసీల కలయిక అనే విషయన్ని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇది అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2023 లక్ష్యంగా అధికారంలోకి వచ్చేందుకు కొత్తగా వచ్చిన మీకు (రెడ్డి సామాజిక వర్గానికి) పీసీసీ పదవి, సీఎల్పీ పదవి దళిత వర్గానికి, ప్రచార కమిటీ ఛైర్మన్ గా బీసీని, పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీగా మరో దళితుడికి, కన్వీనర్లుగా ఇద్దరు మైనార్టీలతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కొత్త కార్యవర్గాన్ని రూపొందించారు. అన్నికులాలను, వర్గాలను కలుపుకుపోవాలన్న లక్ష్యంతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ గారు ముందుకు వెళుతున్నారు’ అని అన్నారు. ‘మీరు మాట్లాడిన భాష, యాస అటు అన్ని వర్గాలను సోనియాగాంధీ, రాహుల్ గాధీ నాయకత్వాన్ని ప్రశ్నించేలా అవమాన పర్చేలా కించపర్చేలా ఉంది. బడుగుల, బలహీన వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా పీసీసీ అధ్యక్ష హోదాలో మాట్లాడడం తగదు. పీసీసీ అధ్యక్షుడిగా మీకు పర్సనల్, ప్రవేట్, పబ్లిక్ అంటూ ఏమీ ఉండదు. మీరు ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యాఖ్యలు చేసినా వాటిని పీసీసీ అధ్యక్షుడు మాటలుగానే మీడియా, ప్రజలు గుర్తిస్తారు. మీరు మాట్లాడే ప్రతి మాటను ఆలోచనతో కూడా ఉండాలి. మీరు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోంది. దీనిని నివారించడానికి మీరు వెనువెంటనే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వడంతో పాటు, అధినాయకత్వానికి విధేయత ప్రకటించాలి. పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల్లో ఏర్పడ్డ ఆందోళనను, గందరగోళాన్ని నివృత్తి చేయాలని అడుగుతున్నా’ అని లేఖ ద్వారా ప్రశ్నించారు మధుయాష్కీ గౌడ్. -
భయపడొద్దు.. అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్‌గాంధీ శనివారం చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎన్ఎస్ఎయూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి వెళ్లి వారిని పరామర్శించారు. భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థి సమస్యలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపైనా పోరాటం చేయాలని సూచించారు. మాణిక్యం ఠాగూర్ లేఖతో.. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌గాంధీ పర్యటనకు అనుమతివ్వాలంటూ ఎన్ఎస్ఎయూఐ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మరో 17 మంది కార్యకర్తలను అరెస్టు చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఎన్ఎస్యూఐ నేతలతో రాహుల్ ములాఖత్ కోసం.. జైలు సూపరింటెండెంట్, ఆ శాఖ డీజీలను రేవంత్, ఇతర నేతలు కలిసి విజ్ఞప్తి చేసినా అనుమతి లభించలేదు. చివరికి ఏఐసీసీ తరఫున పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ జైళ్లశాఖ డీజీకి లేఖ రాయడంతో ములాఖత్ అనుమతి లభించింది. శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు వద్దకు రాహుల్, భట్టి, రేవంత్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డి, మల్లురవి, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు వచ్చారు. జైలు అధికారులు రాహుల్, భట్టిలను మాత్రమే ములాఖత్ అనుమతించారు. ఈ సమయంలో జైలు గేటు బయట రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యార్థులపై కేసీఆర్ కుట్రలు ఓయూకు రావాలని రాహుల్‌గాంధీని దళిత, గిరిజన విద్యార్థులు ఆహ్వానించారని.. ఇందుకోసం అనుమతి అడిగితే వీసీ నిరాకరించడమే కాకుండా విద్యార్థులను నాన్Œ బెయిలబుల్ కేసుల కింద అరెస్ట్ చేయించి జైలుకు పంపించారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కుట్రలకు ఎన్ఎస్యూఐ విద్యార్థులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. జైలులో ఒక్కో ఖైదీని ముగ్గురు ములాఖత్‌లో కలిసే వీలున్నా అధికారులు అనుమతించకపోవ డం సరికాదని విమర్శించారు. కాగా ఎంపీలకు రాష్ట్రపతి, ప్రధాని వద్ద కూడా ప్రోటోకాల్ ప్రకారం అనుమతి ఉంటుందని.. అలాంటిది జైలు ములాఖత్ నిరాకరించడం అవమానించినట్లేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభు త్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని.. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇద్దరి పేర్లే ఇచ్చారు: జైళ్లశాఖ చంచల్‌గూడ జైలులో విద్యార్థి నేతలతో ములాఖత్ కోసం ఇద్దరి పేర్లను మాత్రమే ఇచ్చారని.. ఆ లేఖ మేరకు రాహుల్, భట్టి విక్రమార్కలను అనుమతించామని జైళ్లశాఖ ప్రకటించింది. ఆ లేఖలో ఎం పీల పేర్లు లేవని పేర్కొంది. ములాఖత్ కోసం ఎంపీలమైన తమను రానివ్వకపోవడంపై స్పీక ర్కు ఫిర్యాదు చేస్తామని రేవంత్, కోమటిరెడ్డి పేర్కొన్న నేపథ్యంలో జైళ్లశాఖ ఈ వివరణ ఇచ్చింది. రిమాండ్ ఖైదీలతో ఫొటోలపై దుమారం చంచల్‌గూడ జైలులో విద్యార్థులతో రాహుల్‌గాంధీ ములాఖత్ వ్యవహారం దుమారం రేపుతోంది. జైలులో ఉన్న బల్మూరి వెంకట్, ఇతర విద్యార్థులను రాహుల్, భట్టి పరామర్శిం చారు. ఈ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా జైలు లోపలికి సెల్ఫోన్లు తీసుకెళ్లారని, రిమాండ్‌లో ఉన్న ఖైదీలతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టారని అధికారులు చెప్తున్నారు. ఈ విషయంలో తప్పు ఎవరిదన్న చర్చ జరుగుతోంది. నిబంధనల ప్రకారం జైలు లోపలికి ఫోన్లను అనుమతించరు. ఎంత పెద్ద స్థానంలో ఉన్న వారు వచ్చినా వారి ఫోన్లను బయటే డిపా జిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో నేతల అత్యుత్సాహంతోపాటు చంచల్‌గూడ జైలు అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శలు వస్తున్నా యి. దీనిపై జైళ్లశాఖ ఉన్నతాధికారులను వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. చదవండి👉చంచల్‌గూడ ములాఖత్‌కు రాహుల్ గాంధీకి అనుమతి.. రాహుల్‌తో పాటు ఆ ఇద్దరికే! -
ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం.. రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి తమ నాయకుడని, ఆయనకు పార్టీ నేతలందరం అండగా ఉంటామన్నారు. సోమవారం గాంధీ భవన్లో రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ జగ్గారెడ్డి వ్యవహారం తమ కుటుంబ సమస్య అని, అందరం కలసి మాట్లాడుకుంటామన్నారు. ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు వచ్చా యని కుంగిపోవద్దని, తనపైనా గతంలో ఇలాంటి పోస్టులు వచ్చాయన్నారు. జగ్గారెడ్డి రాజకీయాల్లో రాకముందు నుంచే ఆయనతో పరిచయం ఉందని, ఆయన మంచి స్నేహితుడన్నారు. జగ్గారెడ్డి పార్టీ అధిష్టానం అపాయింట్మెంట్ కోరారని, ఆయనతో పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారని వివరించారు. కాగా, జగ్గారెడ్డి 2, 3 రోజుల్లో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించారు. నలుగురు మహిళలకు మంత్రి పదవులు... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే నలుగురు మహిళా నేతలకు కీలక మంత్రి పదవులు కేటాయిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఏఐసీసీ మహి ళా కాంగ్రెస్ పిలుపునిచ్చిన ‘లడ్కీ హూ... లడ్ సక్తీ హూ’కార్యక్రమం గాంధీ భవన్లో జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, అంతకుముందు గాంధీ భవన్ నుంచి నాంపల్లి వరకు పార్టీ మహిళా నేతలు ర్యాలీ చేపట్టారు. -
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకాన్ని హర్షించిన డాల్లస్ ఎన్నారైలు!
డాల్లస్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకాన్ని డాల్లస్ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకోవడం తెలంగాణ రాజకీయాలలో కీలక ఘట్టమని తెలంగాణకు చెందిన ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. మినర్వా బాంక్యేట్ హాల్లో జులై 9 శుక్రవారం జరిగిన అభినందన సభలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా దాదాపు రెండు వందల మందికి పైగా ఎన్నారైలు పాల్గొని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. నిజాం నవాబు మాదిరి పరిపాలన జరుతున్న తెలంగాణలో ప్రజల కోసం, యువకుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడే గొంతుకగా నిలిచిన పోరాట యోధుడు ఎంపీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం జరగాలని ఎన్నారైలు ఆకాంక్షించారు. ఈ అభినందన సభ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూమ్ లైవ్ లో పాల్గొని ఎన్నారైలని ఉద్దేశించి ప్రసంగించారు.రేవంత్ రెడ్డి తో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా జూమ్ లైవ్ లో పాల్గొని తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఎన్నారైలు కేక్ కట్ చేసి సీతక్క జన్మదిన వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోవింద్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, చంద్ర రెడ్డి పోలీస్, వసంత్ రామ్ రెడ్డి, ఫణి రెడ్డి బద్దం తదితరులు పర్యవేక్షించారు. -
టీపీసీసీ.. టీడీపీ పీసీసీగా మారుతుంది..
సాక్షి, హైదరాబాద్/ శంషాబాద్: అనుకున్నట్టే ఢిల్లీ నుంచి వచ్చీ రాగానే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘అగ్గి’రాజేశారు. తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తారని అనుకున్నానని, కానీ ఓటుకు నోటు తరహాలోనే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరిగిందని ఢిల్లీ వెళ్లాక తెలిసిందని వ్యాఖ్యానించారు. కొత్తగా రాష్ట్రానికి వచ్చిన పార్టీ ఇన్చార్జి పీసీసీ పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయటపెడతానని చెప్పిన కోమటిరెడ్డి.. ఇకపై తాను గాంధీ భవన్ మెట్లుఎక్కనని శపథం చేశారు. తన రాజకీయ భవిష్యత్తును కార్యకర్తలే నిర్ణయిస్తారని చెప్పారు. తన పార్లమెంటు నియోజకవర్గంతోపాటు నల్లగొండ జిల్లాలో పార్టీ, ప్రజల కోసం పనిచేస్తానని, పార్లమెంటులో తన గళం వినిపిస్తానని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని, తనకే న్యాయం జరగకపోతే కేడర్‌లో ఆందోళన పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘నేటి నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా భువనగిరి వరకు పాదయాత్ర చేస్తాను, ప్రజల మధ్యనే ఉంటూ కొత్త నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహిస్తాను’ అని ఆయన అన్నారు. టీపీసీపీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఆ పదవికి రేవంత్‌రెడ్డితోపాటు కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో పోటీపడిన విషయం తెలిసిందే. నన్ను కలిసేందుకు రావద్దు గాంధీ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా, టీపీసీసీ ఇకపై టీడీపీ పీసీసీగా మారిపోతుందని వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. కొత్త టీపీసీసీ కార్యవర్గానికి అభినందనలు తెలిపిన ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికలో కొత్త కార్యవర్గం నాయకత్వంలో కనీసం డిపాజిట్లు తెచ్చుకొని చూపించాలని అన్నారు. కొత్త కార్యవర్గం కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులు కానీ, అధ్యక్షుడితో సహా ఎవరూ తనను కలిసేందుకు రావద్దని కోమటిరెడ్డి చెప్పారు. ఇప్పటికే తనను కలుస్తానని తన మనుషుల ద్వారా అడిగిస్తున్నారని, అలాంటి ప్రయత్నాలు చేయవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా, రాహుల్ గాంధీలను తాను విమర్శించబోనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. -
రేవంత్‌కు పోస్ట్: ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఇకపై తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. సోనియా, రాహుల్‌పై విమర్శలు చేయనని, తన నియోజకవర్గం ప్రజలకే పరిమితం అవుతానని తెలిపారు. టీడీపీ నుంచి వచ్చే నేతలు నన్ను కలవద్దు. టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిపోయింది. ఓటుకు నోటు కేసులో ఎలా లాబీయింగ్ చేశాడో.. పీసీసీ పదవిని కూడా అలాగే తెచ్చుకున్నాడు. పీసీసీ పదవిని రాష్ట్ర ఇంఛార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారు. పార్టీలు మారిన వారికే పదవులు వస్తున్నాయి.. ఎన్నికల్లో డిపాజిట్లు రాని వారికి కూడా కమిటీలో పదవులు దక్కాయి. నా రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలు నిర్ణయిస్తారు. కాంగ్రెస్‌ను నమ్ముకున్నవారికి అన్యాయం జరిగిందని కార్యకర్తలు అంటున్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో కొత్త కార్యవర్గం డిపాజిట్లు తెచ్చుకోవాలంటూ’’ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి: TPCC: మరి అసంతృప్తుల పరిస్థితి ఏమిటి? అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్! -
‘చలో రాజ్‌భవన్’ భగ్నం
సాక్షి, హైదరాబాద్: రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చేపట్టిన ‘చలో రాజ్‌భవన్’కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం రాజ్‌భవన్ వద్ద ధర్నా చేసేందుకుగాను పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ చేరుకున్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తోందంటూ కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిల నేతృత్వంలో నిరసనకు దిగారు. గాంధీభవన్ బయట పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించి ఉండటంతో నేతలు, కార్యకర్తలు గాంధీభవన్ ఆవరణలోనే చాలాసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వీరంతా రాజ్‌భవన్ వె ళ్లేందుకు బయలుదేరి గాంధీభవన్ వెలుపల కు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు భట్టి, రేవంత్‌లతో పాటు మాజీ ఎంపీ వి.హనుమంతరావు, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యా దవ్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఫిరోజ్‌ఖాన్, టి.కుమార్‌రావ్, హర్క ర వేణుగోపాల్, ప్రేమ్‌లాల్, కిషన్, ఉజ్మా షాకేర్ తదితరులను అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఎం, డీజీపీలదే బాధ్యత... ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్ని స్తోందని విమర్శించారు. కర్ణాటక, మధ్యప్ర దేశ్ తరహాలోనే రాజస్తాన్‌లో కూడా ప్రజలె న్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని అçపహాస్యం చేస్తున్నారన్నారు. దీన్ని నిరసి స్తూ తమ పార్టీ దేశమంతటా ఆందోళనలు చేస్తోందని, కానీ మన రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోవడం దురదృష్టకరమన్నా రు. విపక్ష నేతలకు కేసీఆర్ కరోనాను అం టించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. -
రేవంత్ రెడ్డి అక్రమ భూ దందా!
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడితో కలసి తప్పుడు పత్రాలతో అత్యంత ఖరీదైన భూమిని తమ పేరిట మ్యుటేషన్ చేయించుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ విచారణలో బహిర్గతమైంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్ 127లో 10.21 ఎకరాల పట్టా భూమి ఉండగా, అందులో 6 ఎకరాల 7 గుంటల భూమిని రేవంత్‌రెడ్డి అక్రమ మార్గంలో హస్తగతం చేసుకున్నారని నివేదిక వెల్లడించింది. గోపనపల్లిలోని సర్వే నంబర్ 127లో గల భూమికి సంబంధించి తమకు హక్కు ఉందని, రేవంత్‌రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కొల్లా అరుణ 2017లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ సోదరుడు అనుముల కొండల్‌రెడ్డి ఈ భూములను అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని అనిల్ కుమార్ అనే వ్యక్తి 2015లో రంగారెడ్డి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశిచింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ మేరకు సీఎస్‌కు నివేదిక సమర్పించారు. తప్పుడు పత్రాలతో తొలుత వేరే వారి పేరు మీద భూమి రాయించి, ఆ తర్వాత వారి నుంచి కొనుగోలు చేసినట్లు రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి పత్రాలు సృష్టించినట్లు తేలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అక్రమ డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకుని అక్రమంగా మ్యుటేషన్ చేసిన అప్పటి శేరిలింగంపల్లి తహసీల్దార్/డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవహారం ఇలా జరిగింది.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 127లో 10.21 ఎకరాల భూమి 1977 వరకు వడ్డె హనుమ, అతడి వారసుడు వడ్డె మల్లయ్య పేరు మీద ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. 1978 నుంచి ఈ భూమి ‘మల్లయ్య’పేరు మీద పహాణీలో నమోదవుతూ వస్తోంది. మల్లయ్య పేరు ఉంది కానీ.. ఆయన ఇంటి పేరు లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండానే 1993–94 నుంచి ఈ భూమికి పట్టాదారుగా మల్లయ్యకు బదులు ‘దబ్బ మల్లయ్య’అనే కొత్త వ్యక్తి పేరును రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. ఆ తర్వాత 2001–02 నుంచి పహాణీల్లో మల్లయ్య పేరు తొలగించారు. ఆ తర్వాత ఇ.మల్లయ్య అనే మరో కొత్త వ్యక్తి తెరపైకి వచ్చాడు. 2005లో అప్పటి శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్/తహసీల్దార్ ఇ.మల్లయ్యకు వారసుడిగా చెప్పుకొనే ఇ.లక్ష్మయ్య పేరు మీద 2 ఎకరాల 21 గుంటల భూమి రాశారు. ఆ భూమి లక్ష్మయ్య కాస్తులో ఉన్నట్లు తేల్చేశారు. అదే తహశీల్దార్ మళ్లీ ఈ వివరాలు సవరిస్తూ.. లక్ష్మయ్య కేవలం ముప్పైఒకటిన్నర గుంటల్లో కాస్తులో ఉన్నట్లు రాశారు. ఎలాంటి ఆధారం లేకుండానే లక్ష్మయ్య పేరు మీద మొదట 2 ఎకరాల 21 గుంటలు రాయడం, మళ్లీ సవరించి ముప్పైఒకటిన్నర గుంటలకు మార్చడం రెండూ తహశీల్దార్ అధికార పరిధిని అతిక్రమించినట్లు విచా రణలో తేలింది. ఈ ముప్పైఒకటిన్నర గుం టల భూమిని అనుముల రేవంత్‌రెడ్డి కొనుగోలు చేసినట్లు సేల్ డీడ్ రాసు కున్నారు. ఈ సేల్ డీడ్ ఆధారంగా రేవంత్‌రెడ్డికి అనుకూలంగా తహసీల్దార్ వ్యవహరించారు. రేవంత్‌రెడ్డి పేరును ఈ భూమి కి హక్కుదారుడిగా పేర్కొం టూ 2005లో అప్పటి తహసీల్దార్ రికార్డుల్లో ఎంట్రీ చేశారు. ఎలాంటి ఆధారాల్లేకుండానే ఇ.లక్ష్మయ్య మరో ఎకరం ఇరవై తొమ్మిదిన్నర గుంటల భూమిని కొండల్‌రెడ్డికి అమ్మాడు. అధికారులు ఆ కొనుగోలు ప్రకారం కొండల్‌రెడ్డి పేరిట 2015లో మ్యుటేషన్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా తన పేరు మీద పత్రాలు సృష్టించడం ద్వారా డి.మల్లయ్య అనే వ్యక్తి 2 ఎకరాల 20 గుంటల భూమిని కళావతి అనే మహిళకు అమ్మాడు. ఈ భూమిని కూడా అధికారులు కళావతి పేరు మీద మార్పిడి (మ్యుటేషన్) చేశారు. ఆ తర్వాత ఆ భూమిని కళావతి.. ఎ.కొండల్‌రెడ్డి పేరు మీదకు బదిలీ చేశారు. ఇదే సర్వే నంబర్లోని మరో ఎకరం 24 గుంట లను అలీసల్మాన్ బిన్, మహఫూజ్, హబీబ్ అబ్దుల్ రహీం, ఎ.వెంకటరావు, ఇతరుల నుంచి కొనుగోలు చేసినట్లు 2014లో కొండల్‌రెడ్డి సేల్ డీడ్ చేసుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో భూ విక్రేతలకు సంబంధించి ఎలాంటి ఎంట్రీలు లేకపోయినా, స్థానిక తహసీల్దార్ సేల్ డీడ్ ఆధారంగా కొండల్‌రెడ్డి పేరు మీద భూమిని మ్యుటేషన్ చేశారు.1989లో ఎ.వెంకటరెడ్డి అనే వ్యక్తి దబ్బ మల్లయ్య నుంచి 1 ఎకరం 10 గుంటల భూమి కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే 1989లో దబ్బ మల్లయ్య పేరు మీద ఈ భూమి ఉన్నట్లు రికార్డుల్లో లేదు. వెంకటరావు అనే మరో వ్యక్తి ఈ భూమిలోని పదమూడున్నర గుంటల భూమిని ఆ తర్వాత ఎ.కొండల్‌రెడ్డి పేరు మీదికి బదలాయించారు. హక్కుదారులెవరో స్పష్టత లేకున్నా.. గోపనపల్లిలోని సర్వే నంబర్ 127లో గల భూమికి హక్కు దారులెవరు అనే విషయంలో స్పష్టత లేదని అధికారులు తేల్చారు. అయినా తప్పు డు డాక్యుమెంట్ల ఆధారంగా, తప్పుడు మ్యుటేషన్లు చేసినందుకు, తప్పుగా రికార్డుల్లో నమోదు చేశారని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. -
నేటితో ప్రచారానికి తెర
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచార యుద్ధానికి నేటితో తెర పడనుంది. ఇప్పటివరకు పార్టీల అభ్యర్థులు, ఆ యా పార్టీల ప్రజాప్రతినిధులు హోరా హోరీగా ప్రచారం చేశారు. శనివారం సాయంత్రం 5 గం టలతో ప్రచారం ముగియనుండడంతో అభ్యర్థులు తమకు బలమున్న ప్రాంతాల్లో చివరిగా ప్రచారాన్ని మార్మోగించాలని షెడ్యూల్ పెట్టుకున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్లు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దసరా తర్వాతనుంచి జోరుగా ప్రచారం.. గత నెల 21న ఉప ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ విడులైంది. ఆతర్వాత 23న నోటిఫికేషన్ విలువడినప్పటి నుంచే నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణతో 28మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఇందులో 13మంది రాజకీయ పార్టీల అభ్యర్థులు కాగా 15మంది ఇండిపెండెంట్లు. ఈ ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, తమ సత్తా చాటాలని బీజేపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దసరా పండుగ ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఆపార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తమ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం కోసం జోరుగా ప్రచారం చేశారు. ముఖ్య నేతలంతా రోజుకో మండలంలో ప్రచారం చేస్తూ ముందుకు కదిలారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిరెడ్డి విజయం కోసం టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆపార్టీ ఎమ్మెల్యేలు మల్లు భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఇతర నేతలు ప్రచారం చేశారు. టీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. బీజేపీ కూడా తమ బలమేంటో నిరూపించుకోవాలని ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి డాక్టర్ రామారావు తరఫున ప్రచారం కోసం ముఖ్య నేతలను దింపింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా నేతలు జోరుగా ప్రచారం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ.. పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయి విజయం కోసం మూడుసార్లు నియోజకర్గంలో ప్రచారం చేశారు. ఒక్కరోజు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు.. ప్రచారానికి ఈ రోజే మిగలడంతో తమకు బలమున్న ప్రాంతాల్లో చివరిగా ప్రచారానికి అభ్యర్థులు వెళ్తున్నారు. అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా ఎత్తుకు పైఎత్తుల్లో మునిగారు. గత ఎన్నికల్లో మెజార్టీ తక్కువ వచ్చిన ప్రాంతాల్లో.. ‘తాము గెలిస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం’ అంటూ హామీలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా చివరి రోజు ముఖ్య నేతలు ప్రచారానికి వస్తుండడంతో నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ వేడి మరింత రాజుకుంది. కాంగ్రెస్, బీజేపీ అన్ని మండలాల్లో చివరి రెండు రోజులు ముఖ్య నేతలతో సుడిగాలి పర్యటనలు పెట్టించాయి. ప్రచారం ముగుస్తుండడంతో ఇక ప్రధాన పార్టీలు పోలింగ్‌పై నజర్ పెట్టాయి. గ్రామాల్లో ఓటరు జాబితాలతో పార్టీ నేతలు కుస్తీ పడుతున్నారు. వార్డుల వారీగా ఏ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏ ఓట్లు తమ అభ్యర్థికి పడతా యోనని అంచనా వేస్తున్నారు. తమ అభ్యర్థికి పడవనుకునే ఓట్లను తమ ఖాతాలో వేసుకోవడానికి ఎలా ముందుకు వేయాలన్న దానిపై రహస్య చర్చల్లో మునిగారు. పోలింగ్ ఈ నెల 21న జరగనుండడంతో ఇప్పటివరకు నియోజకవర్గవ్యాప్తంగా ప్రచారం చేసిన స్థానిక నేతలంతా ఈ రోజు సాయంత్రానికి తమ గ్రామాల్లో మకాం వేయనున్నారు. రోడ్డు షోల జోరు.. టీఆర్ఎస్ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి కేటీఆర్ ఈ నెల 4న హుజూర్‌నగర్‌లో రోడ్డు షో నిర్వహించారు. ఆతర్వాత చివరిగా మిగతా పార్టీలు ముఖ్యనేతల రోడ్డు షోలు పెట్టాయి. రాష్ట్ర, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు గ్రామాలు, మండలాల్లో అభ్యర్థుల వెంట ఉండి ప్రచారం చేశారు. ఎంపీ రేవంత్‌రెడ్డి శుక్రవారం పాలకీడు, నేరడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్‌రూరల్, మఠంపల్లి మండలాల్లో రోడ్డు షో నిర్వహించారు. చింతలపాలెం, మేళ్లచెరువు, హుజూర్‌నగర్‌లో చివరగా ఆయన రోడ్డు షో జరగనుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కూడా శనివారం ప్రచారంలో పాల్గొంటారని ఆపార్టీ నేతలు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు మఠంపల్లి, మధ్యాహ్నం 12 గంటలకు వేపలసింగారం, 12.30 గంటలకు మేళ్లచెరువు, మధ్యాహ్నం 1.30 గంటలకు చింతలపాలెంలో ప్రచారం నిర్వహిస్తారని ఆపార్టీ నేతలు తెలిపారు. రోడ్డు షోల్లో ఏ పార్టీకి ఎంత మంది తరలివచ్చారన్న చర్చ జోరుగా సాగుతోంది. -
నల్లగొండలో ప్రచార వే‘ఢీ’..!
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచా రానికి ఈ నెల 19 సాయంత్రంతో తెరపడనుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. చివరగా ముఖ్యనేతలను ప్రచారానికి దింపుతున్నాయి. గురువారం ముఖ్య మంత్రి కేసీఆర్ హుజూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు హాజరవుతున్నారు. 18, 19 తేదీల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రోడ్డు షో ఖరారైంది. బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు సుడిగాలి ప్రచారాన్ని మార్మోగిస్తున్నారు. హుజూర్‌నగర్‌లో 17న టీఆర్ఎస్ బహిరంగ సభ.. సీఎం కేసీఆర్.. ఈనెల 17న హుజూర్నగర్ సమీపంలోని ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2గంటలకు సీఎం ఈ సభలో పొల్గొం టారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పా ట్లు చకచకా సాగుతున్నాయి. మం త్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పార్టీ నేతలు సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు. చివరి ప్రచార అంకంలో కేసీఆర్ సభకు భారీ జనసమీకరణకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వేలాది మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు తరలిరావాలని గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో ఆ పార్టీ కేడర్ డోర్ టు డోర్ ప్రచారం చేస్తోంది. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించేం దుకు కారు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేస్తూ సభకు తరలిరావాలని మరోవైపు చెబుతున్నారు. ఈ సభ పై టీఆర్ఎస్ భారీగా ఆశలు పెట్టుకుంది. ప్రచారం జరుగుతున్న తీరుతో తమ విజయం ఖాయమని, కేసీఆర్ సభ సక్సెస్‌తో తమ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సభలో నియోజకవర్గానికి సంబంధించి సీఎం ఇచ్చే హామీలు, ప్రసంగమే కీలకమని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటివరకు ఉన్నది ఒకటైతే ఈ సభ ట్రెండ్ సెట్టర్ అవుతుందని, గెలుపు తమదేనని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సభ విజయవంతం చేసేందుకు ఏ మండలాల నుంచి ఎంత మందిని తరలించాలని పార్టీ ముఖ్య నేతలు.. మండల స్థాయి నేతలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు సూచనలిచ్చారు. హుజూర్నగర్ పట్టణం నుంచి కూడా భారీగా జనసమీకరణ చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రేవంత్‌రెడ్డి రోడ్డు షో ఖరారు.. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి ఎంపీ రేవంత్‌రెడ్డి రోడ్డు షో షెడ్యూల్ ఖరారైంది. ఈ ఎన్నికల సందర్భంగా తొలసారి ఆయన నియోజకవర్గంలో ప్రచారానికి వస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆయన రోడ్డు షో పెట్టారు. 18న ఉదయం 10గంటలకు పాలకీడు మండంల జానపహాడ్‌దర్గా, 11గంటలకు పాలకీడు, మధ్యాహ్నం ఒంటి గంటకు దిర్శించర్ల, 2గంటలకు నేరడుచర్ల, సాయంత్రం 4గంటలకు గరిడేపల్లి, సాయంత్రం 6గంటలకు హుజూర్నగర్ మండలం బూరుగడ్డ, రాత్రి 8గంటలకు వేపలసింగారంంలో రోడ్డు షో నిర్వహిస్తారు. 19న ఉదయం 8గంటలకు మఠంపల్లి, 10గంటలకు చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడెం, మధ్యాహ్నం 12 గంటలకు మేళ్లచెరువు, 1.30గంటలకు రోడ్డు షోతో హుజుర్నగర్ పట్టణానికి చేరుకోనున్నారు. ఇప్పటివరకు ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆ పార్టీ శాసన సభ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ ఎమ్యెల్యేలు, రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. రేవంత్‌రెడ్డి ప్రచారంతో పార్టీ పరంగా మరింత ఊపు వస్తుందని నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రోడ్డు షో జరిగే ప్రాంతాల్లో జన సమీకరణపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. రేవంత్‌రెడ్డితో పాటు ఉత్తమ్, పద్మావతి, ఇతర ముఖ్య నేతలు రోడ్డు షోలో పాల్గొననున్నారు. అన్ని పార్టీలు సుడిగాలి ప్రచారం.. ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్తో పాటు అన్ని పార్టీలు సుడిగాలి ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి విజయరామారావు, ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం నేరడుచర్ల, గరిడేపల్లి మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ నెల 18 లేదా 19న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారానికి రానున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. టీడీపీ అభ్యర్థి తరఫున రాష్ట్ర నేతలు ప్రచారం చేస్తున్నారు. సీపీఎం మద్దతు ఇచ్చిన అభ్యర్థి కోసం ఆ పార్టీకి బలమున్న గ్రామాల్లో ఉమ్మడి జిల్లా నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ కుల సంఘాల సమావేశాలను నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే దిశగా ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఒక్కో గ్రామంలో.. అక్కడి నేతలను కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా కాంగ్రెస్, టీఆర్ఎస్లు పల్లెలు, పట్టణాల్లో ఇంటింటి ప్రచారం చేస్తుండడంతో ఉప ఎన్నికల రాజకీయం మరింతగా వేడెక్కింది. పోలింగ్‌కు ఇక ఐదు రోజుల సమయమే ఉండడంతో అన్ని గ్రామాలు, పట్టణాల్లోని కాలనీలను టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చుట్టివస్తున్నారు. -
నేను గెలవాలంటే వారి మద్దతు కావాలి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్పై పోరాడాలంటే వామపక్షాల మద్దతు ఎంతో అవసరమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా రేవంత్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మల్కాజ్గిరి పరిధిలో సీపీఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, తన గెలుపునకు సహరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిని ఆయన కోరారు. సీపీఐ సహకరిస్తే అక్కడి నుంచి తప్పకుండా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం మఖ్థుం భవన్లో చాడతో, రేవంత్ భేటీ అయ్యారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు తనకు సహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెరపైకి కాంగ్రెస్ కొత్త ముఖాలు రేవంత్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన చాడ.. ఆయన విజయానికి తమవంతు కృషి చేస్తామని ప్రకటించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను ఓడించాడనికి లౌకిక శక్తులకు మద్దతు తెలుపుతామని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ వ్యూహాలు