దీనిలో ఏ, సీ, కే, ఫోలేట్‌, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి

గుండెజబ్బులు, కేన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మామిడి తొక్కతో రకరకాల రెసిపీలు చెయ్యొచ్చు

మామిడి తొక్క టీతో విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు అందుతాయి.

బ్యూటీ టోనర్‌గా, హెయిర్‌ వాష్‌గా ఉపయోగించొచ్చు

మామిడి తొక్క ఊరగాయలో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది.

స్క్రబ్‌లా ఉపయోగిస్తే ఈజీగా మృత కణాలు మాయం

మామిడి తొక్కలు వేసి మరిగించిన నీరు స్కిన్‌ టోనర్‌గా పనిచేస్తుంది.

జుట్టు చిట్లడం వంటి సమస్యలను నివారించి, సిల్కీగా ఉంచుతుంది