యూరో ‍కప్‌-2024 చాంపియన్‌గా స్పెయిన్‌

ఫైనల్లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో విజయం

నాలుగో సారి యూరోకప్‌ టైటిల్‌ను ముద్దాడిన స్పెయిన్‌

స్పెయిన్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన మైకెల్ ఓయర్జాబల్

86వ నిమిషంలో గోల్‌కొట్టి స్పెయిన్‌ను గెలిపించిన ఓయర్జాబల్

1964, 2008, 2012 యూరో కప్‌ టైటిల్స్‌ను సొంతం చేసుకున్న స్పెయిన్‌

యూరో కప్‌ విజేత స్పెయిన్‌కు రూ. 253 కోట్ల ప్రైజ్‌మనీ

రన్నరప్‌ ఇంగ్లం‍డ్‌కు రూ. 227 కోట్ల ప్రైజ్‌మనీ