బంధువర్గం నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. విద్యార్థులకు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మిత్రుల నుంచి ఒత్తిడులు. ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. పనులు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు.

కొత్త మిత్రులు పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ధార్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల పరిచయం. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

పనులలో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. అంచనాలలో పొరపాట్లు. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో కలహాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఉద్యోగలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. కష్టానికి ఫలితం పొందుతారు. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

పనుల్లో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. ఆలయ దర్శనాలు.. చర్చలు సఫలం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. కొన్ని బాకీలు వసూలవుతాయి. కీలక సమాచారం. విద్యార్థులకు శుభవర్తమానాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహం.