భార‌త స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ బ‌ర్త్‌డే నేడు(జూలై 23)

34వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన చాహ‌ల్‌..

2016లో భార‌త్ త‌ర‌పున చాహ‌ల్ అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం

ఇప్ప‌టివ‌ర‌కు టీమిండియా త‌ర‌పున 72 వ‌న్డేలు, 80 టీ20లు ఆడిన చాహ‌ల్‌

72 వ‌న్డేల్లో 121, 80 టీ20ల్లో 96 వికెట్లు పడ‌గొట్టిన చాహ‌ల్‌

2017లో ఇంగ్లండ్‌తో టీ20ల్లో ఏకంగా 6 వికెట్లు సాధించిన చాహ‌ల్‌

టీ20ల్లో భార‌త త‌రపున ఐదు వికెట్లు ఘ‌నత ప‌డ‌గొట్టిన తొలి బౌల‌ర్ యుజీనే

ఐపీఎల్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న చాహ‌ల్‌

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టులో చాహ‌ల్ స‌భ్యునిగా ఉన్నాడ

చాహల్ చెస్ ప్లేయ‌ర్ కూడా

వ‌ర‌ల్డ్ యూత్ చెస్‌ ఛాంపియ‌న్ షిప్‌లో భార‌త్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన చాహ‌ల్‌