చిల్గోజాని ఆంగ్లంలో 'పైన్‌నట్స్‌' అంటారు.

వంద గ్రాముల గింజల్లో 673 కేలరీలు ఉంటాయి

పొషకాలు, విటమిన్లు, మినరల్స్‌ మూలం.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

ఒమేగా 6, సెలీనియం ఉంటాయి

ఇది కేన్సర్ రాకుండా కాపాడుతుంది.

చిల్గోజాలో జింక్ పుష్కలంగా ఉంటుంది

సంతానలేమి సమస్యను తొలగిస్తుంది

గాయాలు వేగంగా నయం అయ్యేలా చేస్తుంది.

పైన్‌నట్స్‌ ధర చాలా ఎక్కువ.