యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు.
దూరపు బంధువుల కలయిక. కార్యజయం. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి.
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పనులలో అనుకూలత. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.