భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్‌ పాండ్యా బ‌ర్త్‌డే నేడు(ఆక్టోబ‌ర్‌11)

31వ వ‌సంతంలో అడుగుపెట్టిన హార్దిక్‌

పాండ్యా గుజరాత్‌లోని సూరత్‌లో 1993 అక్టోబర్ 11న జన్మించాడు

2016న టీమిండియా త‌ర‌పున అరంగేట్రం చేసిన పాండ్యా

అప్ప‌టి నుంచి భార‌త జ‌ట్టులో కీల‌క స‌భ్యునిగా మారిన పాండ్యా

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024ను భార‌త్ సొంతం చేసుకోవ‌డంలో పాండ్యాది కీల‌క పాత్ర‌

ఈ బరోడా ఆల్‌రౌండ‌ర్ కేవ‌లం వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రమే ఆడుతున్నాడు.

ఫిట్‌నెస్ లేమి కార‌ణంగా టెస్టులకు దూరంగా ఉంటున్నాడు.

2022లో సెర్బియా మోడల్ నటాసా స్టాంకోవిచ్‌ను హార్దిక్‌ వివాహం చేసుకున్నాడు.

వీరిద్దరికి అగస్త్య పాండ్య అనే కుమారుడు కూడా ఉన్నాడు.

హార్దిక్ ప్ర‌స్తుతం బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో బీజీబీజీగా ఉన్నాడు.