పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. కార్యజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. కీలక నిర్ణయాలు.

ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅనుకూల పరిస్థితి.

ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కొత్త పనులు చేపడతారు. అందరిలోనూ గౌరవం. భూవివాదాలు తీరతాయి. గృహ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.

ఇంటర్వ్యూలలో విజయం. ఆప్తులు అన్నింటా సహకరిస్తారు. ఎంతటి వారినైనాఆకట్టుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

పనులు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు. కొత్తగా అప్పులుచేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కుటుంబంలో చికాకులు. మనశ్శాంతి లోపిస్తుంది. అంచనాలు తప్పుతాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులు మందగిస్తాయి. విద్యార్థులకుఅంతగా అనుకూలించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.

ఉద్యోగ ప్రయత్నాలలో విజయం. విందువినోదాలు. సోదరుల నుంచి భూ, ధనలాభాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ప్రయాణాలలో మార్పులు. స్నేహితులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.