ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. బంధువుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యవహారాలలో ఆటంకాలు. సన్నిహితులతో తగాదాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కుటుంబంలో చికాకులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగావకాశాలు చేజారవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం. బంధువులతో తగాదాలు.

ఆకస్మిక ధనలాభం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. పనులు ముందుకు సాగవు.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. సన్మానాలు, పురస్కారాలు అందుకుంటారు.

అనుకోని సంఘటనలు. దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి.వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. బంధువులతో అకారణంగా తగాదాలు.

కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు పొందుతారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోతాహకరం.

నూతన ఉద్యోగాలలో చేరతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. సోదరుల కలయిక. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. విద్యార్థులకు ఒత్తిడులు.

ఆర్తిక ఇబ్బందులు. ప్రయాణాలలో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

కాంట్రాక్టులు పొందుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.