ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం.

వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. నిర్ణయాలలో మార్పులు. సోదరులతో కలహాలు.

బంధువిరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఉద్యోగయత్నాలు ఫలించవు.

కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఇంటర్వ్యూలు అందుతాయి.

సన్నిహితులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనుల్లో తొందరపాటు. అనారోగ్య సూచనలు.

రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలోగౌరవం.

కొత్తగా చేపట్టిన పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం.

సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు.

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఇంటర్వ్యూలు అందుతాయి.

దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. పనుల్లో ఆటంకాలు. సోదరులు, మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.

రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు.