చుండ్రుతో బాధపడేవారు కొన్ని రకాల పదార్థాలకు దూరంగా ఉండాలి
మైదా, పంచదార, టీ, కాఫీలు, పచ్చళ్లు, దూరంగా ఉండటం మేలు.
ఆకుకూరల తోపాటు అన్ని రకాల కాయగూరలు, తాజా పండ్లను తీసుకోవాలి.
మాంసాహారం తక్కువగా తీసుకోవడమే మేలు.
రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగాలి.
ఇలా చేస్తే మృతకణాలు తొలగిపోయి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి
హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులకు దూరంగా ఉండండి
బిర్యానీ ఆకుల పేస్టు చుండ్రు, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది
నిమ్మరసం కూడా అద్భుతంగా పనిచేస్తుంది
వేప, తులసి వంటివి చుండ్రుని నివారిస్తాయి