బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

దూరపు బంధువుల కలయిక. ఆస్తి వివాదాల పరిష్కారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

నూతన పరిచయాలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకం.

పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ తప్పదు. ఆప్తులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. దైవదర్శనాలు.

మిత్రులతో వివాదాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో విభేదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజకనంగా ఉంటాయి.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఇంటర్వ్యూలు రాగలవు. సోదరులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు.

పనులలో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.