దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. బంధువుల నుంచి ధనలాభం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.