కూర్చొనే తినాలి.. అది కూడా చేతులతో తినాలి.

తినేటప్పుడు గ్యాడ్జెట్స్‌ చూడడం వంటివి వద్దు

గుప్పెడు నట్స్‌ రోజువారీ ఆహారంలో భాగం కావాలి.

సీజన్లలో లభించే ఆకుపచ్చ కాయగూరలు తీసుకోవాలి

రాగులు, జొన్నలు.. వంటి చిరుధాన్యాల తప్పనిసరిగా తీసుకోవాలి

తాజా పెరుగునే తీసుకోండి మజ్జిగ అయితే మరీ మంచిది

రాత్రి భోజనంలో కచ్చితంగా టీస్పూన్‌ నెయ్యి తీసుకోండి

చిన్న చిన్న వర్కవుట్స్‌ చేసే యత్నం చేయండి

ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, నిద్ర లేవడం వంటివి వద్దు