పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.

సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి.

కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరులు,సోదరీలతో వివాదాలు సర్దుకుని సఖ్యత నెలకొంటుంది.

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు చికాకు పరుస్తాయి.

ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. కార్యజయం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బంధువర్గంతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

సన్నిహితులతో వివాదాలు తీరి ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

అనుకున్న పనులు క్రమేపీ పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.

సమస్యల పరిష్కారంలో వ్యక్తిగత చొరవ తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి పలుకుబడి పెరుగుతుంది.

కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మరింత ఆనందంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి.

ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో విభేదాలు తొలగి లబ్ధి చేకూరుతుంది. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి.