రాబడి కంటేఖర్చులు పెరుగుతాయి. సన్నిహితులతో విభేదాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వ్యయప్రయాసలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. బందువులతో విరోధాలు. ప్రయత్నాలు అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

రాబడి పెరుగుతుంది. సన్నిహితులతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యవహార విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల స్థితి.

కొన్ని అతిముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. వాహనయోగం. పరపతి పెరుగుతుంది.

ఆరోగ్య, కుటుంబసమస్యలు. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుటుంబంలో చికాకులు. దూరప్రయాణలు. అనుకోని ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.

పట్టుదల పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ఆకస్మిక ప్రయాణాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకోని ఖర్చులు.

ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. వస్తులాభాలు. ఆలయాలు సందర్శిస్తారు.

ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితుల నుంచి సహాయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.

ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కీలక సందేశం. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.