బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుటుంబసభ్యుల చేయూత లభిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సన్నిహితులతో కలహాలు. దూరప్రయాణాలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. అనుకోని ఖర్చులు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు

ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తు, ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో కొత్త మార్పులు.

రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి

మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యసమస్యలు. చర్చలు ఫలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు

కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. యత్నకార్యసిద్ధి. మిత్రుల సహాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి

పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆస్తి లాభం. దూరపు బంధువుల కలయిక. ఆస్తి వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి