ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆందోళన. వృత్తి, వ్యాపారాలలో కొన్ని అవాంతరాలు.

పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. సంఘంలో కీర్తి గడిస్తారు. వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సన్నిహితులతో విభేదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో అవాంతరాలు. బంధువులను కలుసుకుంటారు. నిర్ణయాలు మార్పుచుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితి.

చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు లభించవచ్చు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుటుంబంలో కొద్దిపాటి చిక్కులు. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందులు.

చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

ఉద్యోగాన్వేషణలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. దైవచింతన.

రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని సమస్యలు వేధిస్తాయి. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

పనుల్లో పొరపాట్లు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కొత్త పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేసే సమయం. కీలక సమాచారం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతి. ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సత్సంబంధాలు. వాహనయోగం. వ్యాపార , ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.