కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు ఎదురు ఉండదు.

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

బడికి మించి ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు.

సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

పనులలో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ ఎదురుకావచ్చు.

నూతన వ్యక్తులు పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.

కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

పనులు చకచకా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలత. విందువినోదాలు. శుభకార్యాలపై చర్చలు.వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు.అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పకపోవచ్చు.

మిత్రులు,బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.