కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం. వృత్తి, వ్యాపారాలలో ఎదురులేని పరిస్థితి ఉంటుంది.
మిత్రులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. పరిచయాలు పెరుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.
వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. మిత్రులతో విరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. శ్రమాధిక్యం.