కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణదాతల ఒత్తిళ్లు. వ్యాపార లావాదేవీలలో ఆటంకాలు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. భూలాభాలు కలుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది.
మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యం.
పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో మార్పులు.
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులు పరిచయం. సత్కారాలు జరుగుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
శ్రమ తప్పకపోవచ్చు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణయత్నాలు. బందువులతో తగాదాలు. వ్యాపార లావాదేవీలలో నిరాశ. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు. దైవదర్శనాలు.
కొత్త వ్యక్తుల పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి. విందువినోదాలు.
ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తుల ఒప్పందాలు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు తొలగుతాయి.
ఆర్థిక విషయాలలో హామీలు వద్దు. ప్రయాణాలు సంభవం. పనులు ముందుకు సాగవు. శ్రమపడ్డా ఫలితం ఉండదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.