వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. పనులు హఠాత్తుగా వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి. కీలక విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. పనుల్లో కొంత పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు.
శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుంచి ధనలబ్ధి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. కొత్త పరిచయాలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
సన్నిహితులతో కలహాలు. కొత్త రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. శ్రమకు ఫలితం ఉండదు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.