రాబడికి మించిన ఖర్చులు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారులకు లాభాలు కనిపించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
కుటుంబసభ్యులతో తగాదాలు. కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయం అంతగా ఉండదు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపారులు మరింత లాభపడతారు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి.
బాకీలు వసూలవుతాయి. కార్యజయం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. కళాకారులకు ప్రోత్సాహం.
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అరోగ్యసమస్యలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు చికాకులు.
అప్పులు తీరుస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు చికాకులు. కళాకారులకు గందరగోళంగా ఉంటుంది.
కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు ఒత్తిళ్లు.
కార్యక్రమాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారులకు ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులు అనుకున్న హోదాలు దక్కించుకుంటారు.
కార్యక్రమాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు పనిభారం.
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగుల సేవలకు గుర్తింపు రాగలదు.
ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి..