నూతన ఉద్యోగయోగం. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. అప్రయత్నకార్యసిద్ధి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.
గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి.
బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
ముఖ్యమైన పనులలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది.. ఆలోచనలు నిలకడగా ఉండవు. మిత్రులతో అకారణ వైరం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు గందరగోళం.