ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులు, ఉద్యోగులకు ఒత్తిళ్లు.

కార్యజయం. ఆస్తిలాభం. ఆదాయం మరింత పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త పోస్టులు. దైవదర్శనాలు

పనిభారం. దూరప్రయాణాలు. మిత్రులతో అకారణంగా విభేదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో సమస్యలు. అనారోగ్యం

శుభవర్తమానాలు. అందరిలోనూ గుర్తింపు. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో అనుకూలత

బంధువులతో సఖ్యత. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది

బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలలో కొన్ని చిక్కులు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు

కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. స్వల్ప అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు మందకొడిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం

కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. బాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలలో అధిక లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి

పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు దగ్గరవుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు

రాబడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో నిదానం పాటించాలి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు

పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి

పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.