కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

ఆర్థిక విషయాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. మిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు.

ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలలో గందరగోళం. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో అందదు.

మిత్రులే శత్రువులుగా మారతారు. మీ సహాయం పొందినవారే సమస్యలు సృష్టించవచ్చు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు.

సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు.

చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. రుణయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. ఆరోగ్యసమస్యలు.

కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. భూములు, ఆభరణాలు కొంటారు. ముఖ్య వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు.

రుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆస్తుల విషయంలో సోదరులతో మనస్పర్థలు.

ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. శ్రమ పెరుగుతుంది.