కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో కొంత సర్దుబాటు చేసుకుంటారు. శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిదానిస్తాయి.
శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది..
మిత్రుల నుంచి ఒత్తిడులు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులలో కొంత జాప్యం. వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూలత.
పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. ఆలయ దర్శనాలు.. చర్చలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
పనులలో స్వల్ప ఆటంకాలు. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి పిలుపు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కొత్త మిత్రులు పరిచయం. వాహనాలు కొంటారు. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ధనప్రాప్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో చర్చలు. వృత్తి, వ్యాపారాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి..
శ్రమాధిక్యంతో పనులు పూర్తి. దైవదర్శనాలు. పలుకుపడి పెరుగుతుంది. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. భూవివాదాల పరిష్కారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
బంధువర్గం నుంచి కీలక సమాచారం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. వాహనయోగం. చర్చలు సఫలం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి..