కొత్త పనులు చేపడతారు. సంఘంలో విశేష గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. అందరిలోనూ సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు.

శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో వివాదాలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు.

రుణఒత్తిడులు పెరుగుతాయి. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. బంధువులతో విభేదాలు. ఉద్యోగ మార్పులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. స్వల్ప అనారోగ్యం.

ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వ్యయప్రయాసలు. «ధనవ్యయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

ఉద్యోగయత్నాలలో పురోగతి. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రత్యేక గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకర పరిస్థితి.

పనులు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో మార్పులు.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. చిన్ననాటì విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి.

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు. పనుల్లో అవాంతరాలు. శ్రమ తప్పదు. బంధువుల కలయిక.

శ్రమ తప్ప ఫలితం కనిపించదు. బంధువులతో విభేదాలు. ధనవ్యయం. పనులలో కొంత జాప్యం. స్వల్ప అనారోగ్యం. ఉద్యోగాలు, వ్యాపారాలలో చికాకులు. మిత్రులను కలుసుకుంటారు.

వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.