ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. పనులు చకచకా సాగుతాయి. వస్తులాభాలు. ధనలాభం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్రత్యేక గుర్తింపు.

ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగాలలో మార్పులకు అవకాశం

మిత్రులు, బంధువులు ఒత్తిడులు పెంచుతారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలలో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

రుణభారాల నుంచి విముక్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. సన్నిహితుల నుంచి సాయం. ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.

రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులు, బంధువులను కలుసుకుంటారు. వ్యవహారాలలో చాకచక్యం ప్రదర్శించడం మంచిది. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో కొంతమేర లాభాలు. ఉద్యోగాలలో బాధ్యతలు తప్పకపోవచ్చు.

చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలలో కొంత నిరాశ. దూరర్రపయాణాలు. దైవదర్శనాలు. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో కొన్ని మార్పులు. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు.

ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. దైవచింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రుల నుంచి సమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.