సన్నిహితులతో మాటపడాల్సిన పరిస్థితి. సమయానికి డబ్బు అందక ఇబ్బంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికలావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.
బంధువులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిత్రులు, బంధువులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ తప్పదు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
మిత్రుల నుంచి కొద్దిపాటి సమస్యలు. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిళ్లు.
పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందుకుంటారు. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.
వ్యయప్రయాసలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు కొంత నిదానిస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
వ్యవహారాలు మందగిస్తాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.
ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.
వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.