కొత్త పనులు ప్రారంబిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ప్రయాణాలు వాయిదా. బంధువిరోధాలు. అనారోగ్యం. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు.పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.

ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. విందులువినోదాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కుటుంబంలో చికాకులు. పనులు అవాంతరాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు మార్పులు జరిగే సూచనలు.

చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. అంచనాలు తప్పుతాయి. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఉద్యోగావకాశాలు. యత్నకార్యసిద్ధి. బాకీలు వసూలవుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో కొత్త బాధ్యతలు. ఉద్యోగాలలో పనిభారం.

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. పనులు అవరోధాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు అనుకూలించవు. ఉద్యోగాలలో పనిభారం.

కాంట్రాక్టులు పొందుతారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగుతాయి.

కొన్ని పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.