అనుకోని ప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

నూతన ఉద్యోగాలలో చేరతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కాంట్రాక్టులు పొందుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు. నూతన విద్యావకాశాలు.

కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. దైవచింతన.

కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నిరుద్యోగుల యత్నాలలో అవాంతరాలు.

కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో సఖ్యత. కీలక సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా ఉంటాయి.

వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. కాంట్రాక్టులు లభిస్తాయి. బంధువుల కలయిక. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళాకారులకు పురస్కారాలు.

ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ఖర్చులు. పనులు ముందుకు సాగవు.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. అనారోగ్యం.

బంధువుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయం. పనులు చకచకా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో పని ఒత్తిడులు.