మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.

శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీపై కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలం.

వ్యతిరేకులు కూడా మిత్రులుగా మారతారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తులాభాలు.

కొత్త రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

బంధుమిత్రులతో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు ఉంటాయి.

కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో గందరగోళం

పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ మార్పులు.

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో సానుకూలత.

మిత్రులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరాశ తప్పదు