కార్యజయం. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బంధుమిత్రులతో తగాదాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. ధనలాభం. చర్చలు ఫలిస్తాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

పనుల్లో విజయం. శుభవార్తలు. ధన, వస్తులాభాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. శ్రమ తప్పదు. పనుల్లో అవరోధాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.

బాకీలు వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనసౌఖ్యం. ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు.

పలుకుబడి మరింతగా పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

మిత్రులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలలో గందరగోళం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరాశాజనకం.

శుభకార్యాలు నిర్వహిస్తారు. పాతమిత్రుల కలయిక. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.