కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి కనిపిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి.
పనులలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వైరం. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
మిత్రుల నుంచి విమర్శలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.
మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.
విందువినోదాలు. ముఖ్య వ్యవహారాలలో విజయం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు.
వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలలో అవాంతరాలు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. ఉద్యోగావకాశాలు చేజారవచ్చు. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. దూరపు బంధువుల కలయిక. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో ఆదరణ. బంధువులతో తగాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
మిత్రుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరింత పనిభారం.