మేషం...ఆర్థికంగా మరింత ప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. బంధువుల కలయిక. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన. కళాకారులకు పర్యటనలు వాయిదా పడతాయి.

ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. విందువినోదాలు.

పనులు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు. విద్యా, ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి.

సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. దైవదర్శనాలు. విందువినోదాలు. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి.

మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు ఎదురులేని పరిస్థితి. ఉద్యోగయత్నాలు సానుకూలం.

బంధువులతో చర్చలు సఫలం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

పనులలో అవాంతరాలు. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు‡, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.

ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమ పడినా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.