మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆస్తిలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు.

శ్రమ పెరుగుతుంది. బంధువిరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.పనులు ముందుకు సాగవు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు. అనారోగ్యం.

మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.

మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తి ఒప్పందాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

చిన్ననాటి మిత్రుల కలయిక. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు.

వ్యవహారాలలో ఆటంకాలు. రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పదోన్నతులు.

మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కొత్త విషయాలు లె లుసుకుంటారు. పనులలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

దూరపు బంధువుల కలయిక. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.