కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ.

మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసమస్యలు. అనారోగ్యం.

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో వివాదాలు. దూరప్రయాణాలు. దైవచింతన.

శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వస్తు,వస్త్రలాభాలు. పరిచయాలు పెరుగుతాయి.

కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనులు చకచకా పూర్తి చేస్తారు.

మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో తొందరపాటు..దూరప్రయాణాలు. దైవదర్శనాలు.

సన్నిహితులతో మాటపట్టింపులు. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. దైవదర్శనాలు.

పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సహాయపడతారు. నూతన ఉద్యోగప్రాప్తి.

కుటుంబసభ్యులతో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది.

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొంతమేర తీరతాయి. వాహనయోగం.

వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి.