ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు, దూరప్రయాణాలు. బంధువర్గంతో అకారణ వైరం. ఆలయాలు సందర్శిస్తారు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం.
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆస్తులు కొనుగోలు చేస్తారు.
రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. మిత్రులతో విభేదాలు.
శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు వద్దు. ఆలోచన ముఖ్యం. కుటుంబసభ్యుల నుండి సమస్యలు. దైవదర్శనాలు.
కొత్త పనులు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు.
చిత్రమైన సంఘటనలు.రుణబాధల నుండి విముక్తి. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల నుండి కీలక సందేశం.
చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు.దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో కలహాలు. చర్చల్లో ప్రతిష్ఠంభన.
కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయుల నుండి సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం.
శుభవర్తమానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక. ఆధ్యాత్మిక చింతన. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి.
గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఏ పనీ ముందుకు సాగదు. ప్రయాణాలలో అవాంతరాలు. బంధువర్గంతో కలహాలు.
కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. ఆస్తులు సమకూరతాయి. ఉద్యోగయత్నాలు సానుకూలం.