సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ఆకస్మిక ధనలాభం. ఒప్పందాలు చేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది.

మిత్రులతో కలహాలు. పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాలలో మార్పులు.

సన్నిహితులతో మాటపట్టింపులు. దూరప్రయణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు.

ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. వాహనయోగం. ఉద్యోగావకాశాలు.

మిత్రులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.

బంధువులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. కొత్త రుణాలు చేస్తారు.

మిత్రులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. శ్రమాధిక్యం. నిరుద్యోగులకు కొంత నిరాశ. దైవదర్శనాలు.

బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం.

సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం.

శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. కొందరికి పదవీయోగం.

ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు.