పనుల్లో ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మార్పులు ఉత్సాహాన్నిస్తాయి.

చిత్రమైన సంఘటనలు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆకస్మిక ధనలాభం. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో అనుకూల సమాచారం.

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆస్తి వివాదాలు. సోదరులు, మిత్రులతో కలహాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు కొంత ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

సన్నిహితులతో వివాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వివాహ, ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆలోచనలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలలో అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్యభంగం. ముఖ్యమైన పనులు వాయిదా. వ్యాపారాలు సామాన్యస్థితిలో ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.

దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. సోదరులు, మిత్రులతో కలహాలు. శ్రమకు తగిన ఫలితం దక్కదు. వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. బంధువులతో వైరం. ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

రుణబాధలు తొలగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.