పరిచయాలు పెరుగుతాయి. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. మిత్రులతో వివాదాల పరిష్కారం.

వ్యయప్రయాసలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. బంధువులు, మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

సంఘంలో గౌరవం. విలువైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

మిత్రులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. పోటీపరీక్షల్లో విజయం. విందువినోదాలు. ఆసక్తికరమైన సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

కుటుంబంలో చికాకులు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బందికర పరిస్థితి.

ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు సంభవం.

దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఆస్తి, ధనలాభాలు. వాహనయోగం. విద్యావకాశాలు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. దైవచింతన.