కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యం మందగిస్తుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన.
కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు.
ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు.
కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం.
.శుభవార్తలు. సంఘంలో విశేష గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం.
సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు.
మిత్రులు,కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం.
కొత్త పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. మీ నిర్ణయాలు అందరూ హర్షిస్తారు.
నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి లాభం.
మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన.
సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు.
నూతనోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. దైవదర్శనాలు.