కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు అనుకున్నదిసాధిస్తారు. కుటుంబంలో ప్రోత్సాహం.

అనుకోని ధనవ్యయం. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు.

కొత్త వ్యక్తులతో పరిచయాలు. అందరిలోనూ గౌరవం. కీలకమైన నిర్ణయాలు. కార్యజయం. శుభకార్యాలకు హాజరవుతారు.

ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. అనారోగ్యం.

ఉద్యోగయత్నాలలో పురోగతి. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపురాబడి.

విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం.

కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు.

అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. నూతన విద్యావకాశాలు.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య, కుటుంబసమస్యలు.

వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు.