అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ముఖ్య వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు.
బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింతగా ఒత్తిడులు.
కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది.
రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు.
కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. భూవివాదాల పరిష్కారం.
ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి.æ మిత్రుల కలయిక. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు.
కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి.
వ్యయప్రయాసలు. ధనవ్యయం. కొన్ని పనుల్లో ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. వేడుకల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. భూయోగం.
ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.
ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.